గురువారం, నవంబర్ 15, 2018

తాజావార్తలు

thumb

ప్ర‌భాస్ ను మించిన క‌టౌట్ ఇది

November 05,2018 05:20 PM

దేశంలోనే ఇప్ప‌టివ‌ర‌కూ ఏ హీరోకి ద‌క్క‌ని అరుదైన గౌర‌వం ఆ మధ్య ప్ర‌భాస్ కు అభిమానుల రూపంలో ద‌క్కింది. ప్ర‌భాస్ అభిమానులు బాహుబ‌లి-2 స‌మ‌యంలో ఆయ‌నకు చెందిన ఓ భారీ క‌టౌట్ ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 100 అడుగులకు పైగా ఓ కటౌట్ ను సిద్దం చేసి థియేట‌ర్ ముందు ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. ఇది దేశంలోనే అతి పెద్ద క‌టౌట్ గా రికార్డు సృష్టించింది. దేశంలో చాలా మంది హీరోలున్నారు

thumb

త్వరలో బోయపాటితో..అఖిల్...!

October 16,2018 04:44 PM

మొదట్లోనే యాక్షన్ హీరోగా తన తఢాకా చూపిద్దామనుకొన్న అఖిల్ కోరిక త్వరలో నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని హీరో అఖిల్ యాక్షన్ హీరోగా ఎదగాలని బలమైన సంకల్ం ఉంది. అది త్వరలోనే తీరుతుంది. అఖిల్ కోసం మాస్, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒక స్టోరీని రాస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

thumb

అభిమానుల గురించి మెగా మేన‌ల్లుడు ఏమ‌న్నాడంటే?

October 14,2018 06:06 PM

అందుకు ప్ర‌తీ అభిమానికి కృత‌జ్ఞ‌త‌లు. ఇటీవ‌ల కాలంలో నా సినిమాలేవి మీ అంచ‌నాలు అందుకోలేక‌పోయాయి. అందుకు కార‌ణాలు ఏంట‌ని విశ్లేషిస్తున్నా. మీ సూచ‌న‌లు, స‌ల‌హాలతో వాటిని మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా చూసుకుంటా. న‌న్ను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నా. మీరు నాపై చూపించే ప్రేమాభిమాన‌లు మ‌రింత దృఢంగా ఉండేలా చేస్తున్నాయ‌`న్నారు.

thumb

`ఎన్టీఆర్` లో విఠ‌లాచార్య ఆయ‌నేనా?

September 26,2018 05:52 PM

`ఎన్టీఆర్` బ‌యోపిక్ లో పాత్ర‌ధారులు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌తో పిచ్చెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ గా బాల‌య్య‌, చంద్ర‌బాబు గా రానా, ఏఎన్నార్ గా సుమంత్ లుక్స్ ఎలా ఉన్నాయో! ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముగ్గురు ఎవ‌రి పాత్ర‌ల్లో వారు ఒరిజిన‌ల్ కు అచ్చు గుద్దిన‌ట్లే ఉన్నారు. పురందేశ్వ‌రి పాత్ర‌కు నాట్య కళాకార‌ణి హిమాన్సీ కూడా బాగా సూటైంది. స‌రైన మేక‌ప్ వేస్తే? పురందేశ్వ‌రికి జెరాక్స్ కాపీలా ఉంటుంది. దీంతో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ కోస‌మే నంద‌మూరి అభిమానులు ఎంతో క్యూరియ‌స్ గా ఎదురు చూస్తున్నారు.

thumb

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో శ్రీదేవి కూతురా?

September 26,2018 02:14 PM

వంగత తార శ్రీదేవి త‌న‌య జాన్వీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రొమాన్స్ కు రెడీ అవుతోందా? అఖిల్ కు నో చెప్పిన జాన్వీ దేవ‌ర‌కొండ‌కు ఎస్ చెప్పిందా? విజ‌య్-జాన్వీతో భారీ బ‌డ్జెట్ సినిమా ప్లానింగ్ జ‌రుగుతోందా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి. జాన్వీ ఇటీవ‌లే `ద‌ఢ‌క్` సినిమాతో బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే భారీ విజ‌యాన్ని అందుకుంది. 100 కోట్ల‌ వ‌సూళ్ల‌తో `ద‌ఢ‌క్` దుమ్మిలేపింది. ఇద్ద‌రు డెబ్యూల‌తో తెర‌కెక్కిన సినిమాకు ఈ రేంజ్ లో వ‌సూళ్లా? అని ట్రేడ్ వ‌ర్గాలు సైతం విస్తుపోయాయి.

thumb

సామ్ ప్లాప్ డైరెక్ట‌ర్ కి ఛాన్స్ ఇస్తోందా?

September 24,2018 07:56 PM

అక్కినేని కోడ‌లు స‌మంత సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తోంది. గ్లామ‌ర్ రోల్స్ కు దూరంగా ఉంటూ..కేవ‌లం స్టోరీ బేస్ డు సినిమాలే క‌మిట్ అవుతోంది. అందుకే కొత్త క‌మిట్ మెంట్లు ఆల‌స్యం అవుతున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళ్ లో `సూప‌ర్ డీల‌క్స్` సినిమా మిన‌హా ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. ఇటీవ‌లే ఆమె న‌టించిన `యూ ట‌ర్న్` రిలీజైంది. ఇందులో స‌మంత పాత్ర‌కు మంచి గుర్తింపు...ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద కాసులు మాత్రం పెద్ద‌గా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

thumb

నిత్యా ఆ ఛాన్స్‌ మిస్స‌వ్వ‌డానికి కార‌ణమిదే!

September 24,2018 03:49 PM

మ‌ల‌యాళ‌ కుట్టి నిత్యామీన‌న్ కెరీర్ ఊహించ‌ని ట్రామాలో ప‌డ‌టానికి కార‌ణ‌మేంటి? సౌంద‌ర్య త‌ర్వాత సౌంద‌ర్య అంత ప్ర‌తిభావంతురాలిగా గుర్తింపు ఉన్న నిత్యా కెరీర్ ఉన్న‌ట్టుండి ఎందుకు డైలెమాలో ప‌డింది? ఇటీవ‌ల అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. అందుకు ఓ రెండు కార‌ణాల్ని ఫిలింన‌గ‌ర్‌లో చెప్పుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది.నిత్యాకు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళంలో క‌థానాయిక‌గా మంచి గుర్తింపు వుంది. త‌ను ఏ సినిమా చేసినా అందులో సంథింగ్‌ వుంటుంద‌ని అభిమానుల‌ న‌మ్మ‌కం.

thumb

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ ఉందా?

September 20,2018 07:28 PM

ప్ర‌స్తుతం టాలీవుడ్ బ‌యోపిక్ ల‌తో ఊగిపోతుంది. ఒక ప‌క్క `ఎన్టీఆర్`..మ‌రోప‌క్క వైఎస్సార్ `యాత్ర‌`..ఇంకో ప‌క్క క‌ళా త‌ప‌స్వి కె. విశ్వ‌నాత్ జీవితం..క‌త్తి కాంతారావు బ‌యోపిక్...చంద్ర‌బాబు నాయుడు ఇలా అర‌డ‌జ‌న‌కు పైగా బ‌యోపిక్స్ సెట్స్ లో ఉన్నాయి. మ‌రికొన్ని బ‌యోపిక్ ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. అయితే వీట‌న్నింకంటే ముందే బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ ను ప్ర‌క‌టించారు. సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఆ సినిమా ఉంద‌ని తెలిపారు.

thumb

దాగుడుమూత‌లు`కు అన్నీ ఆయ‌నేనా?

September 20,2018 06:13 PM

హ‌రీష్ శంక‌ర్ -దిల్ రాజ్ కాంబినేష‌న్ లో `దాగుడుమూత‌లు` సినిమా అనుకున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, నితిన్ క‌థానాయ‌కులుగా అనుకున్నారు. `డీజే` ప్లాప్ అయినా మ‌ళ్లీ హ‌రీష్ శంక‌ర్ కు దిల్ రాజునే అవ‌కాశం ఇస్తున్నాడ‌ని అనుకున్నారంతా. కానీ తాజాగా అక్క‌డ సీన్ రివ‌ర్స్ అయింది. ఆ ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు త‌ప్పుకున్నాడు. మ‌రి రాజు గారు క‌థ న‌చ్చ‌క త‌ప్పుకున్నాడా? రాజు గారితో కుద‌ర‌ద‌ని హ‌రీష్ శంక‌రే బ‌య‌ట‌కు వ‌చ్చాడా? అన్న‌ది ప్రస్తుతానికి స‌స్పెన్స్.

thumb

న‌య‌న్ తో పెళ్లి విఘ్నేష్ త‌ల్లి ఒప్పుకుంటుందా?

September 19,2018 07:54 PM

న‌య‌న‌తార బ్రేక‌ప్ ల గురించి పుస గుచ్చాల్సిన ప‌నిలేదు. తొలుత శింబు తో ప్రేమాయ‌ణం అక్క‌డ తేడాలు రావ‌డంతో ప్ర‌భుదేవా పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వెళ్లి వెన‌క్కి వ‌చ్చింది. కొన్నాళ్లు గ్యాప్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ప‌డింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ డీప్ ల‌వ్ లో ఉన్నారు. పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ఏడాది నుంచి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

ఎక్కువగా సందర్శించినవి

పంచాంగము

సూర్యోదయము: 5:46 am
సూర్యాస్తమయము: 6:38 pm
వారం: మంగళవారం
తిథి: అష్టమి 20:42
నక్షత్రం: శ్రవణ 07:38
యోగం: శుక్ల 13:50
రాహుకాలం: 3:23 pm - 4:59 pm
యమగండం: 9:01 am - 10:37 am
వర్జ్యం: 12:04 pm - 1:50 pm


మరిన్ని »
View My Stats