అలనాటి నటుడు.. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు.. దివంగత ముఖ్యమంత్రి sr ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగిన విషయం అందరికి సుపరిచితమే.. ఈ వేడుకలకి తమిళ్ సూపర్ స్టార్ రాజీకాంత్ కూడా హాజరు అయ్యారు..వేడుకల్లో భాగంగా రజినీకాంత్ ప్రసంగిస్తూ.. ఆయనకి sr ఎన్టీఆర్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియ చేసిన ఆయన.. చంద్రబాబు పరిపాలన పైన ప్రశంసల జల్లు కురిపించారు..
కాగా రజినీ కాంత్ వ్యాఖ్యలపైనా స్పందిస్తూ.. రజనీకాంత్ కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలగురించి అవగాహన లేదు.. ఆయన మాటలు వింటే చనిపోయిన ఎన్టీఆర్ కూడా బాధపడతాడు.. చంద్రబాబు కావాలనే రాజీకాంత్ తో అబద్ధాలు చెప్పించారు.. అప్పట్లో ఎన్టీఆర్ చంద్రబాబు గురించి ఎం అన్నారో వీడియోలు ఇస్తాను రజినీకి.. కార్టూన్లు వేయించి ఎన్టీఆర్ ని అవమానించిన వ్యక్తి చంద్రబాబు .. అని ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే..
రోజా మాటలకి రజని ఫాన్స్ ఇగో హర్ట్ అయినది.. దీనితో రోజని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.. ఆ ట్రోల్ల్స్ చూసిన రోజా.. రజనీకాంత్ ఎవరినో ఉద్దేశించి చేసిన వాఖ్యలను నాకు అపాదిస్తూ సోషయల్ మీడియాలో ట్రోల్ చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి రోజా.. ఈ నేపథ్యంలో.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రజనీకాంత్ వాఖ్యలపై తాను విమర్శలు చేయలేదు.. ఖండిచాను అని వివరణ ఇచ్చారు.ఇక, లోకేష్ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో మోరుగుతున్నాడు.. పవన్ కల్యాణ్ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ఫ్యాకేజిని తీసుకోని విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు రోజ..