Home విశ్లేషణ

విశ్లేషణ

Telangana: తెలివి తక్కువ విమర్శల నుంచి తెలంగాణకు విముక్తి కావాలి

Telangana: ఇవాళ తేదీ సెప్టెంబర్‌ 17. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత గల రోజు ఇది. తెలంగాణ రాష్ట్రం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకుంటున్న శుభవేళ. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రజల ఆకాంక్షలేంటో...

Vijayashanthi: విజయశాంతి.. తర్వాతేంటి?

Vijayashanthi: ఇప్పటికే మూడు, నాలుగు పొలిటికల్‌ పార్టీలు మారిన విజయశాంతి ఇప్పుడు బీజేపీలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ని కూడా కొనసాగించే సూచనలు కనిపించట్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ...

Venkaiah Naidu: పెద్దాయన వెంకయ్య నాయుడు.. ఎందుకంత పెద్ద మాట అన్నారు..

Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి పదవీ కాలం రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న సోమవారం ఢిల్లీలోని రాజ్యసభ లోపల, బయట వీడ్కోలు కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. పార్లమెంటులోని పెద్దల సభకే...

KCR-JAGAN: కేసీఆర్‌ని పిలవలేదు.. జగన్‌ని పిలిచినా పోలేదు. సరిపోయింది!

KCR-JAGAN: దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి ఒక డిన్నర్‌ జరిగింది. ఆ విందుని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం ఈ...

GHMC: పీకల్లోతు అప్పుల్లో జీహెచ్‌ఎంసీ. రోజుకు కోటి రూపాయలు వడ్డీకే..

GHMC: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. రోజుకు కోటి రూపాయల వరకు కేవలం వడ్డీకే కడుతోంది. ఇంట్రస్ట్‌ కట్టిన తర్వాత మిగిలిన డబ్బునే ఖర్చులకు వాడుకుంటోంది. ఈ మేరకు...

బీజేపీ ప్లాన్‌తో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి..!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు.. ఊహించని దానికంటే ఎక్కువ ఓట్లు ఆమె సాధించారు.. విపక్షాల అభ్యర్థికి షాక్‌ ఇస్తూ.. కొన్ని పార్టీలు క్రాస్‌ ఓటింగ్‌ కూడా...

Nagababu-Narayana: నాగబాబు కూడా తక్కువేం “తినలేదు”.. నారాయణకు మించి..

Nagababu-Narayana: చిరంజీవి తమ్ముడు నాగబాబు సీపీఐ నారాయణను క్షమించాలని మెగా జన సైనికులకు సూచించాడు. నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకొని ఆయనను ట్రోల్‌ చేయటం మానుకోవాలని కోరాడు. తప్పు పట్ల పశ్చాత్తాపం...

Telangana Governor: జై తమిళిసై.. ప్రజల్లోకి వెళుతూ ప్రత్యేకంగా నిలుస్తున్న తెలంగాణ గవర్నర్.

Telangana Governor: తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలు తమిళిసై సౌందరరాజన్‌ గత గవర్నర్ల కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్ర పర్యటనలు చేస్తున్నారు. సమస్యలను...

Telangana BJP: ‘బండి’ బాటలో.. ఇక ప్రతి గ్రామంలోనూ ఆర్టీఐ ‘పంచాయితీ’

Telangana BJP: రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ (ఆర్టీఐ) యాక్ట్‌.. సమాచార హక్కు చట్టం. తెలంగాణ బీజేపీ ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా మలచుకోబోతోంది. ప్రభుత్వ శాఖల నుంచి తమకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని...

Telugu Desam Party: ఆ రెండు అంశాల పైన తెలుగుదేశం పార్టీ స్టాండేంటి?

Telugu Desam Party: అన్‌-పార్లమెంటరీ పదాలకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్‌ లేటెస్ట్‌గా విడుదల చేసిన జాబితాతోపాటు పార్లమెంట్‌ ఆవరణలో నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌పై తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి స్టాండ్‌...

Telangana BJP, Congress: తెలంగాణ విపక్షం.. తెలివిమీరాల్సిన తరుణం..

తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన ఓ సంస్థ చేసిన అధ్యయన ఫలితాలు తాజాగా వెలువడటంతో ఇప్పుడు అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో...

KCR: కేసీఆర్‌.. క్యా హుషార్‌.. “సినిమా” చూపించావు సార్‌.

కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ సభల్లో బాగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ప్రెస్‌ మీట్లనే ఆన్‌లైన్‌ పబ్లిక్‌ మీటింగ్‌ల మాదిరిగా మర్చేశారనే టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టారంటే...

Target 2023 Election: తెలంగాణ బీజేపీకి.. తక్షణం లీడర్లు కావలెను

"తెలంగాణ బీజేపీకి తక్షణం లీడర్లు కావలెను" అంటే ఇప్పుడు లీడర్లు లేరని కాదు. ఉన్నారు. కానీ సరిపోను సంఖ్యలో లేరు. రాష్ట్రంలో చాలా చోట్ల పోటీకి నిలబడేందుకు ఆ పార్టీకి ప్రజాదరణ కలిగిన,...

CM YS Jagan: జగనన్న ఇంకా బాగా మాట్లాడాల్సింది

వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీ రెండో రోజు ముగింపు ప్రసంగాన్ని పార్టీ శాశ్వత అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. జగన్‌ స్పీచ్ సభికులను, టీవీ వీక్షకులను, ఇతర శ్రోతలను...

CM KCR: సీఎం కేసీఆర్‌ని ఎవరు ఓడిస్తారు. ఈటలా? రఘునందన్‌రావా?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీ పెడితే ఏ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారు?. మెదక్‌లో బరిలోకి దిగుతారని బీజేపీ భావిస్తోంది. అదే జరిగితే ఆయన్ని...

TRS Party: ‘ఎస్‌.. అలర్ట్‌ అయింది టీఆర్ఎస్‌’

'నీళ్లు-నిధులు-నియామకాలు' నినాదంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సాగించి, విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. ఇప్పటివరకు ఎక్కువగా నీళ్లు-నిధుల పైనే ఫోకస్‌ పెట్టింది. నియామకాలను పెద్దగా చేపట్టలేదు....

YSRCP President: “శాశ్వత అధ్యక్షుడు” అనే ఐడియాని జగన్‌ పార్టీకి ఎవరిచ్చారంటే?..

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ఎన్నుకుంటారని అంటున్నారు. అదే సమయంలో ఇకపై ఆయన్నే...

YS Vijayamma: వైఎస్సార్టీపీకి జై.. వైఎస్సార్సీపీకి నై..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంలో ఇవాళ ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ కీలక నిర్ణయం ప్రకటించారు. తద్వారా రాజకీయంగా క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని కుమారుడి...

“Mega” Brothers: అన్న చాటు తమ్ముడే కాదు.. అన్న చేటు తమ్ముడు కూడా..

మెగా బ్రదర్స్‌.. అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పడుతుంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ నాగబాబు, పవన్‌కళ్యాణ్‌ తమ అన్న మెగాస్టార్‌ చిరంజీవి పేరును గొప్పగా ప్రస్తావిస్తుంటారు. ఆయన వల్లే తాము ఇవాళ ఈ స్థితిలో...

Latest Articles