Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నా.. బాలయ్య

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. యువత దేశ భవిత.. వారి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో బాలయ్య మీడియాతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర...

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్

ఏపీ రాజధాని అంశం ఇంకా నలుగుతూనే ఉంది. ఒకవైపు అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు...

జగన్ ని సైకో అని విమర్శిస్తే ప్రజలు కొడతారు

లోకేష్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం లోకేష్ పాదయాత్రపై హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ పాదయాత్ర ఒక అనామక పాదయాత్ర అని విమర్శించారు....

పోలవరం కేంద్రమే పూర్తి చేసి అప్పచెప్పాలి

ఏపీలో జీవో నెంబర్ ఒకటిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఒకవైపు కోర్టులో వాదనలు కొనసాగాయి. అటు విపక్షాలు కూడా జీవో నెంబర్ 1 ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే...

చంద్రబాబుని నమ్మితే పవన్ కళ్యాణ్ కే నష్టం

టీడీపీ నేతలపై మండిపడ్డారు వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి. విశాఖలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం తెరతీసిందన్నారు. వార్డు...

సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాష్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ఇవాళ రమ్మంటే ఎలా.. నాకు పనులున్నాయి..

సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.. అయితే, సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.....

Nara Lokesh: లోకేష్ పాదయాత్రకు అనుమతి.. కండిషన్స్ అప్లై

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కు ఊరట లభించింది. లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది. షరతులతో నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ సాయంత్రంలోగా చిత్తూరు...

కోటంరెడ్డిపై విరుచుకుపడ్డ అబ్దుల్ అజీజ్

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలోనే నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా స్వంత పార్టీపైన, కొంతమంది వ్యక్తుల పైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి...

వైసీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. టీడీపీతో రూ.30 కోట్ల డీల్‌..?

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి... 2017లో 30 కోట్ల రూపాయాలు...

జగన్‌కు భయం పట్టుకుంది.. పాదయాత్రకు ఆధార్‌ కార్డు అడుగుతున్నారు..

సీఎం వైఎస్‌ జగన్‌ భయపడుతున్నారు.. పాదయాత్ర చేయడానికి డీజీపీ ఆధార్ కార్డు అడుగుతున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, గొల్లపూడి, కొండపల్లి ఎన్టీఆర్ విగ్రహం...

శ్రీశైలంలో శివుడికే శఠగోపం.. బోర్డు మెంబర్ దందా

శ్రీశైలం లో శివునికె శఠగోపం పెడుతున్నారా.....ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ముసుగులో దర్శనాలు, అభిషేకాల దందా జరుగుతోంద... ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎందుకు వివాదాల్లో కూరుకుపోతున్నారు...ఇంతకీ శ్రీశైలం లో ఏమి జరుగుతోంది. శివుని...

సరిగ్గా 2 నెల్లలో విశాఖ రాజధానికిగా కార్యకలాపాలు..

రాజధానుల వ్యవహారంలో ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నా.. ముందుకు సాగుతూనే ఉన్నారు.. ఇక, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ప్రభుత్వం మరోసారి దూకుడు...

ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..!

టీడీపీ నేతల్లో అసహనం బయటపడుతోంది.. ఈ మధ్యే ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్‌ టాపిక్‌ కాగా.. ఇప్పుడు విశాఖ టీడీపీలోనూ నేతల మధ్య మనస్పర్థలు బహిర్గతం అయ్యాయి.. మాజీ మంత్రి, టీడీపీ...

కేశినేని నానికి చిన్ని కౌంటర్‌.. లైట్‌..!

కేశినేని బ్రదర్స్‌ వ్యవహారం ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో.. ముఖ్యంగా బెజవాడ పాలిటిక్స్‌లో హీట్‌ పెంచింది.. అయితే, ఈ మధ్య ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. పార్టీ అధిష్టానంపై సంచల...

జగన్ పాలనలో విష సంస్కృతి.. సంక్రాంతిని నాశనం చేశారు

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. సంక్రాంతి సంబరాల పేరుతో జగన్ రాష్ట్రానికి విష సంస్కృతి తీసుకొచ్చాడు.సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన రాష్ట్రాన్ని జగన్ జూదశాలగా మార్చాడు. జూదాలు,...

పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమవుతోన్న ఆలీ.. మరి ఎక్కడి నుంచో..?

ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు ఆలీ సంచలన ప్రకటన చేశారు.. తెరపై పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలే కొనసాగాయి.. ఆ...

పెద్దిరెడ్డి, మిథున్‌ రెడ్డి వాహన ప్రమాదం.. చంద్రబాబు కుట్రే..!?

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే.. ఈ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి.. అయితే, ఈ ప్రమాదంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌...

అవును నేను సంబరాల రాంబాబునే.. చంద్రబాబు, పవన్ బాబు, నాగబాబుతో డ్యాన్స్‌ చేయిస్తా..

సంక్రాంతి పండుగ పూట కూడా ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి.. పండుగ సమయం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్సెస్‌ జనసేన పార్టీగా మారిపోయింది.. భోగీ సందర్భంగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేశారు రాష్ట్ర జల వనరుల...

దగ్గుబాటి సంచలనం.. రాజకీయాలకు గుడ్ బై

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అల్లుడు... మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి భర్త. మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి తోడల్లుడు. ఒకప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి సంక్రాంతి వేళ కీలక...

ప్రజలు అండగా ఉండేది జగన్ కే.. చంద్రబాబుకి కాదు

ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. పొత్తు పొడుపులు.. విమర్శలు.. పెదవి విరుపులు.. విమర్శలు.. ఇవే ఏపీలో నడుస్తున్నాయి. మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ డైమాండ్...

Latest Articles