గుంటూరు

‘బ్రో’లో స్పూఫ్ సీన్‌.. మంత్రి అంబటి ఘాటు రియాక్షన్‌

BRO Movie: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన అల్లుడు సాయిధర్‌ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' సినిమా శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా పవన్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచింది.....

వైసీపీలో చేరిన కీలక నేత..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు యర్రం వెంకటేశ్వర...

అది వసతి దీవెన కాదు.. జగనన్న వంచన దీవెన

టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగనన్న వసతి దీవెన కాదు జగనన్న వంచన దీవెన.జగన్ రెడ్డి సొంత జిల్లాలో ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు.మోసపు...

వెంకయ్య సంచలన వ్యాఖ్యలు.. బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్‌లో మార్చేయాలి..

తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో తెలుగు జర్నలిస్ట్ లకు...

కన్నా పదేళ్లు నన్ను ఏడిపించాడు.. రాజీ లేదు.. ఏం లేదు..! కానీ..!

గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు పోటీ చేయమంటే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానన్న ఆయన.. నేనిప్పుడు పోటీకి...

కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర సాగుతోంది

తనపై చెలరేగిన వివాదాలపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కోన రఘుపతి. దళిత సోదరులను కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు...ఎవరో నా మాటలు వక్రీకరించారు.. బాపట్ల పార్లమెంట్ నుండి పొన్నూరు ను వేరు చేశారని...

అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది : పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని, ఇందులో భాగంగానే కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు....

సీఎం జగన్‌ సవాల్‌.. చంద్రబాబు, పవన్‌కు దమ్ముంటే రండీ..!

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే కాకరేపుతున్నాయి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. దమ్ముంటే...

బీజేపీకి కన్నా గుడ్‌బై.. అసలు విషయం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్‌ షాక్‌ తగిలింది.. పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి...

వైసీపీ సంచలన ఆరోపణలు.. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు స్కీం..

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కామెంట్లు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. అయితే, వైసీపీ నేతలు కోటంరెడ్డిపై కౌంటర్‌ ఎటాక్‌కు...

ప్యాకేజీ స్టార్ అంటే గొంతు పిసికి చంపేస్తాడా? భోజనంలో విషం పెట్టి చంపుతారా..?

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ వేదికగా మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఆయన సంబరాల రాంబాబు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, పవన్‌...

వైసీపీలో కలకలం సృష్టిస్తోన్న సుచరిత వ్యాఖ్యలు..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాజకీయంగా మా మనుగడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే అని స్పష్టం చేస్తూనే.. నేను...

2022లో పల్నాడు జిల్లాలో 15 పీడియాక్ట్ కేసులు నమోదు

ఈఏడాది గుంటూరు జిల్లా నుంచి విడిపోయి పల్నాడు జిల్లా ఏర్పడింది. జిల్లాలో శాంతిభద్రతలపై నరసరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన...

హైవే రన్‌వేపై ట్రయల్ రన్ విజయవంతం

బాపట్ల జిల్లాలో కొరిశపాడు- రేణింగవరం మధ్యఎన్‌హెచ్‌-16 పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో.. ఎన్టీవీ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ వీఎమ్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రయల్...

చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధులుగా మారారు : చంద్రబాబు

నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8...

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. అన్నీ చూడలేరు.. ఇవన్నీ కట్‌

రేపటి పౌరుల నేటి అవసరం టెక్నాలజీ.. అందుకే ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌... బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి...

సీఎం గుడ్‌న్యూస్‌… 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు..

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు...

రోడ్లు వేయని మాట వాస్తవమే.. ఒప్పుకున్న ఏపీ మంత్రి.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ఏకంగా రోడ్ల పరిస్థితిపై క్యాంపెయిన్లు కూడా చేశారు.. కొందరు స్వాములు కూడా రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేసిన...

తెలుగుతల్లికి క్షమాపణ చెప్పి ఏపీలోకి కేసీఆర్‌ అడుగుపెట్టాలి : విష్ణువర్థన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతాయనే వాదన వినిపిస్తూనే...

Latest Articles