కృష్ణా

Breaking : ఇంద్రకీలాద్రిపై డిప్యూటీ సీఎంకు అవమానం

ఇంద్రకీలాద్రి పై ఏపీ డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది. దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అయితే.. ఆలయానికి...

పరోక్షంగా దేవినేని ఉమపై కేశినేని నాని సెటైర్లు

బెజవాడలో టీడీపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కుతున్నాయి. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పర్యటన సందర్భంగా కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా దేవినేని ఉమపై కేశినేని నాని సెటైర్లు వేశారు. పశ్చిమ నియోజకవర్గంలో...

వైఎస్‌ జగన్ ఆశలు అడియాశలు… షాక్‌ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి షాక్‌ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం... వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది.. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్...

సుప్రీంకోర్టుకు జగన్‌ సర్కార్‌.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వండి..

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. మూడు రాజధానుల విషయంలో హైకోర్టును ఇచ్చిన తీర్పును సుప్రీం హైకోర్టులో సవాల్‌ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన...

చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండరు..! మంత్రి సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు...

మోడీకి పవన్‌ కల్యాణ్‌ వినతి.. అది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుంది..

భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆయనకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు.. వలసవాద పాలనా చిహ్నాలను చెరిపేస్తున్న మోడీ అభినందనీయులని పేర్కొన్న పవన్.. కర్తవ్య...

8న అమరావతి వివాదాలు-వాస్తవాలు పుస్తకావిష్కరణ

Amaravati vivadalu.. vastavalu ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఎప్పుడూ వివాదాలే. 2014లో రాష్ట్రవిభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటినుంచి అమరావతి చుట్టూ విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. సీనియర్ జర్నలిస్ట్ కం దుల...

ఏపీలో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ…

ఏపీలో జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అభిమానులు హల్ చల్ చేశారు. ఫ్యాన్స్ కోసం జల్సా మూవీని రాష్ట్రంలోని పలు థియేటర్లలో స్పెషల్ షో వేశారు. కొన్నిచోట్ల...

పవన్‌ కల్యాణ్‌కు, కేఏ పాల్‌కి తేడాలేదు.. ఏపీ మంత్రి సెటైర్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్... పవన్‌ కల్యాణ్‌కు కథ, స్క్రీన్ ప్లే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే, డైరెక్షన్‌ నాదెండ్ల మనోహర్...

మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు తీరు..!

చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన పరిణామాలు, పవన్‌ కల్యాణ్‌ టూర్‌పై కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి... వైసీపీ విముక్త ఏపీ అని అంటున్నారు.. అంటే పేద ప్రజలకు అందుతున్న...

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ అప్పుడే..! తేల్చేసిన కొడాలి నాని

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ తర్వాత రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. అయితే, టాలీవుడ్‌ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి...

గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియోలో కొత్త ట్విస్ట్.. అసలు కథ ఇది..!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో లీక్‌ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది... అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న లేఖ ఒరిజనల్ కాదని ఎక్లిప్స్...

నాన్న తాగితేనే పిల్లవాడికి అమ్మఒడి., భర్త తాగితేనే భార్యకు చేయూత.. కొడుకు తాగితేనే తల్లికి పెన్షన్..!

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ పథకాలు.. మద్యం అమ్మకాలను ప్రస్తావిస్తూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై సెటైర్లు వేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు... నాన్న తాగితేనే పిల్లవాడికి అమ్మఒడి... భర్త తాగితేనే భార్యకు చేయూత.....

గోరంట్ల మాధవ్‌ వీడియో లీక్‌ ఎపిసోడ్.. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు జైలుకే..!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ లీక్‌ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కుదిపేస్తోంది.. అధికార, ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై టీడీపీ...

గోదావరి మళ్లీ ఉగ్రరూపం.. ఆరు జిల్లాల్లో అలర్ట్.. .

మళ్లీ గోదావరి పోటెత్తుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో.. గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది.. ఇప్పటికే భద్రాచలం దగ్గర వరద ప్రవాహం 43 అడుగులు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక...

బాలయ్య మంత్రాంగం..! చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ

మంచు మోహన్‌ బాబు, ఆయన ఫ్యామిలీతో నటసింహ నందమూరి బాలకృష్ణకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ ఫ్యామిలీ కోసం ఓ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసి ఆకట్టుకున్న...

హైకోర్టులో జగన్‌ సర్కార్‌కు మరో షాక్.. కక్ష పూరితంగానే జాస్తి కృష్ణ కిషోర్ పై కేసు..!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది.. కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు...

జనసేన డిజిటల్‌ ఉద్యమం.. ట్రెండింగ్‌లో #GoodMorningCMSir

అసలే ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.. దీనిపై పక్క రాష్ట్రాల మంత్రులు, నేతలు కూడా కామెంట్ చేశారు.. చిన్నజీయిర్ స్వామిలాంటి వాళ్లు కూడా కొన్నిసార్లు రోడ్ల ప్రస్తావన తీసుకొచ్చారు.. ఇక, రాష్ట్రంలోని...

గుడివాడ కొడాలి నాని అడ్డా.. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ఈక కూడా పీకలేరు..!

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్.. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా.. అందరూ కలిసొచ్చినా ఈక కూడా పీకలేరు అంటూ వ్యాఖ్యానించారు....

బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లి చెంతకు

విజయవాడలో సంచలనం కలిగించిన బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడు ఏళ్ల బాలికను మహిళా కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు....

Latest Articles