Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

గొప్పమనసు చాటుకున్న పవన్‌.. ఇప్పటం బాధితులకు జనసేనాని ఆర్థిక సాయం..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు.. ఇప్పటం గ్రామ బాధితులకు తాను అండగా ఉంటానంటూ ఇప్పటికే ఆ గ్రామంలో పర్యటించిన బాధితులకు ధైర్యం చెప్పిన జనసేన అధినేత.. ఇప్పుడు...

పోలీస్ శాఖలో హోంగార్డ్ ఉద్యోగాల పేరుతో మోసం

పోలీస్ శాఖలో హోం గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు బాధితుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేశారు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు.. చివరకు సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగాలు రాకపోవటంతో పోలీస్ శాఖలోని...

తిరుపతిలో పట్టపగలు దారిదోపిడీ

టెంపుల్ సిటీ తిరుపతిలో పట్టపగలు భారీ దారి దోపిడీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గంటలో దుండగులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఒక కారులో భూమి రిజిస్ట్రేషన్...

పవన్ ఇంటి దగ్గర రెక్కీ వారి పనే.. తేల్చేసిన ఏపీ మంత్రి..

జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ ఇంటి దగ్గర రెక్కీ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.. హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటి దగ్గర రెక్కీ, సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ హాట్‌ టాపిక్‌ అయిపోయింది.. పవన్‌ భద్రతపై...

అయ్యన్నపాత్రుడి అరెస్ట్.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, కొడుకు రాజేష్ అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం వుంది.సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ను ఖండిస్తున్నాను కనీస ప్రోటో కాల్స్...

రోడ్లు వేయని మాట వాస్తవమే.. ఒప్పుకున్న ఏపీ మంత్రి.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ఏకంగా రోడ్ల పరిస్థితిపై క్యాంపెయిన్లు కూడా చేశారు.. కొందరు స్వాములు కూడా రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేసిన...

మద్యం మత్తులో దారుణం.. తండ్రిపై కొడుకు దాడి

మద్యం ప్రభావం కుటుంబ సంబంధాలపై బాగా పడుతోంది. మద్యం మత్తులో ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం మండలం చుక్కలూరులో మద్యం మత్తులో తండ్రి మస్తాన్ పై కుమారుడు...

ఏపీలో అల్పపీడన ప్రభావంతో… విస్తారంగా వర్షాలు

ఏపీని వర్షాలు వీడడం లేదు. తాజాగా మరోసారి వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో... విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తిరుపతి జిల్లాలో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో... అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజామునుండి ఓ మోస్తారుగా...

వైసీపీ ర్యాలీలో సీఎం పవర్‌ స్టార్‌ నినాదాలు.. కంగుతిన్న అధికార పార్టీ నేతలు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఓవైపు పవన్‌ స్టార్‌గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూనే.. ప్రజా సమస్యలను...

ఏపీ అంతటా కార్తీక సోమవారం సందడి

కార్తీక సోమవారం కావడంతో శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరో భాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామున...

Kotla Suryaprakash Reddy: ఏపీ ప్రభుత్వం రైతుల సర్కారు కాదు..

Kotla Suryaprakash Reddy: ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. హంద్రీనీవా కాలువలో...

పేదలకు భూముల కేటాయింపుల్లో పాలసీ వుంది.. ధర్మాన

పేదలకు భూముల కేటాయింపుల విషయంలో తమ ప్రభుత్వానికి ఒకపాలసీ ఉందన్నారు మంత్రి ధర్మాన‌ప్రసాదరావు. రాజధానిలో భూమి కేవలం‌ రియల్ ఎస్టెట్ చేస్తారా , పేదలకు ఇల్లు ఇవ్వకూడదా అని ప్రశ్నించారు ధర్మాన. రాజధాని...

ఏపీకి కేంద్రం నిధులు ఆపేస్తాం..! సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే...

టీటీడీ ఉద్యోగులకు ఎలక్ట్రికల్ వాహనాలపై రాయితీ

టీటీడీలో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్‌ షెడ్‌ను ప్రారంభించిన...

ఆరోగ్యశ్రీలో పరిధిలోకి 3,255 చికిత్సలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వివిధ రోగాలతో బాధపుతోన్నవారికి శుభవార్త చెప్పారు.. వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే కాదు.. వాటిని...

జగన్ కీలక నిర్ణయం.. రెవిన్యూ డివిజన్ గా చింతూరు

జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాలనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పాలనా వికేంద్రీకరణలో మూడు రాజధానులకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్ ఇటీవల కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేశారు. రెవిన్యూ మండలాలను పెంచి సామాన్యులకు...

శ్రీవాసవీ ఆలయంలో 108 రకాల పిండివంటలు

వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లె పట్టణంలో వెలసిన 118 సంవత్సరాలు చరిత్ర గల వేంపల్లె శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో త్రయోదశి పురస్కరించుకుని ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి...

ట్రెజరీ బిల్లుల స్కాంలో దోషులెవరు?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రెజరీ బిల్లుల కుంభకోణం సంచలనం రేపుతుంది. జిల్లాలోని పలు ఉప ఖజానా కార్యాలయాల్లో బోగస్ టిడిఎస్ బిల్లులు క్లైమ్ చేశారు అధికారులు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే...

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కుట్రపై విచారణ జరపాలి… జనసేన

ఇంటెలిజెన్స్ కుట్ర పేరుతో జనసేనపై బురద జల్లుతున్నారని, దీనిపై రాష్ట్ర డీజీపీ విచారణ చేయించాలన్నారు. ఇటువంటి ప్రచారాలు మీడియాకు ఎవరి ద్వారా వెళ్లాయో మాకు తెలుసు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే జన సైనికులకు...

పవన్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు.. మహిళలను భోగ వస్తువుగా భావించేవారు ఇలా మాట్లాడుతారు..!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌... ఇటీవల పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఆ తర్వాత ఆంక్షల మధ్య ఆయన వైజాగ్‌ను...

Latest Articles