Home ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

యువకుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం లింగారాయుడు గూడెంలో ఇటీవల అధికార పార్టీ నేత దాడిలో వీరమళ్ల ఆదిక్రిష్ణ (21) అనే యువకుడు మృతి చెందిన ఘటనలో ముద్దాయిలను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు....

Robberies in Eluru District: హడలెత్తిస్తున్న దొంగలు.. ఏలూరు వాసుల హడల్

ఏలూరు జిల్లాలో దొంగలు రూటు మార్చారు. ఒకప్పుడు తాళాలు వేసి ఉన్న ఇళ్లతోపాటు, ఊరికి దూరంగా వుండే ఇళ్లలో మాత్రమే చోరీలకు పాల్పడే దొంగలు ఇప్పుడు ఇంటి యజమానులు ఉన్న సమయంలోనే బరితెగిస్తున్నారు....

హిందూ ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఖండ్రిక గూడెం నుండి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం సీతారామ స్వామి ఆలయానికి రెండు వందల మంది రామ భక్తులు పాదయాత్ర గా బయలుదేరారు. గత ఆరు...

పేదల సంక్షేమమే జగన్ లక్ష్యం.. ఎమ్మెల్యే ఎలీజా

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో చింతలపూడి ఎమ్మెల్యే వి. ఆర్.ఎలీజా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పథకాలను...

వైసీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఖచ్చితంగా పోటీ చేస్తా.. టీడీపీ నుంచైనా కావొచ్చు..!

మాజీ మంత్రి, సీనియర్‌ పొలిటీషియన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. త్వరలోనే ఆయన వైసీపీ గుడ్‌బై చెప్పేసే.. సైకిల్‌ ఎక్కుతారా? అనే చర్చను...

నూజివీడులో ఇంట్లో పెద్ద గొయ్యి… గుప్తనిధుల కోసం అత్యాశ

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం తవ్వకాలు సంచలనంగా మారాయి...గతంలో కృష్ణ జిల్లా కొండపల్లిలో తవ్వకాలు జరిగితే ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో ఈ తవ్వకాలు ...

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించిన యువకుడు

నిరుపయోగంగా వున్న బోరుబావులకు అభం శుభం తెలియనివారు బలవుతున్నారు. కొంతమంది పిల్లల్ని రక్షించే ప్రయత్నం చేసినా.,. అది నిష్ప్రయోజనం అవుతోంది. ద్వారకా తిరుమల మండలం గుండుగొలనుకుంటలో జరిగిన ఘటన ఇది. 30...

టీడీపీని పైకి తేవడానికి పెడుతున్న జాకీలు విరిగిపోతున్నాయి.. రోజా సెటైర్లు

రోజురోజుకు క్షీణిస్తున్న తెలుగుదేశం పార్టీని పైకి తేవడానికి ఉపయోగిస్తున్న జాకీలు విరిగిపోతున్నాయి అంటూ జనసేనను ఉద్దేశించి ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర కామెంట్లు చేశారు.. తూర్పు గోదావరి జిల్లా,...

Latest Articles