Home లైఫ్ స్టైల్

లైఫ్ స్టైల్

బొప్పాయి గింజలు.. రుచికే చేదు.. బోలెడు ప్రయోజనాలు

ప్రతీ భారతీయుడు బొప్పాయిని ఇష్టంగా తింటారు. ఇది చాలా రుచికరమైన పండు. పైగా చాలా చౌకగా దొరుకుతుంది. అందువల్లే పేద, ధనిక అన్నా తేడా లేకుండా అందరూ తింటారు. కానీ చాలా మంది...

లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అంత బాధిస్తుంది.. ఇదే కారణం..

ప్రేమలో పడటం చాలా మధురమైన అనుభూతి. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రేమ ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే మనం ఎంతో ప్రేమించే వారు దూరం కావడం, చనిపోవడం...

బీర్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..? బట్ కండీషన్స్ అప్లై

Health Benefits Of Beer: ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య నష్టాలు ఉంటాయని అంతా చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు మితంగా తీసుకునే ఆల్కాహాల్ కూడా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంటుంది. ముఖ్యంగా...

వీర్యకణాల సంఖ్య పడిపోతుందా.. ఇవి పాటిస్తే తప్పక ఫలితం ఉంటుంది

ప్రేమ, వివాహం, పిల్లలు ప్రతి మనిషి జీవితంలో ఇవి ఓ భాగం. పెళ్లయ్యాక తల్లిదండ్రులుగా మారడం అనేది మన జీవితంలో ముఖ్యమైన దశ. బిడ్డ పుట్టాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంచి ఆరోగ్యం...

మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే మీకు మూడినట్లే

మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు...

ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. మీకు ఆ వ్యాధి ఉందేమో చెక్ చేస్కోండి

కొంతమంది ఏ మాత్రం గ్యాప్ దొరికినా పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటూ ఉంటారు. ముక్కు దురద పెడుతుందనో.. ముక్కులో పక్కులు తీయడానికో అలా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు. కానీ దీన్ని...

పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట.. అదెలాగా అంటే?

ఇటీవల కాలంలో చాలామంది ఒంటరి జీవితాన్ని బతకడానికే మొగ్గుచూపుతున్నారు. అలాగే 30 నుంచి 40 ఏళ్లు దాటిన వారు కూడా పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే పెళ్లిచేసుకోవడం వల్ల ఎన్నో...

Covid-Omicron XBB: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ XBB లక్షణాలు

ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో అడ్వైజరీ జారీ చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరిగా ధరించాలని సూచించింది. సామాజిక దూరం పాటించాలి.బహిరంగ సమావేశాల్లో సభలు,సమావేశాలు...

క్యాట్ పరీక్ష అంత కష్టమేం కాదు ….ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి హితబోధ

తం విద్యార్థులకు టెస్ట్ నిపుణుడు ఉద్ఘాటన ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే, ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (అబిఎం)లలో ప్రవేశం పొందడానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (క్యాట్) పరీక్షలో నెగ్గడం పెద్ద...

గుండెకు చేటు చేస్తున్న ఉప్పు.. తెలుసుకోక పోతే అది మీ తప్పు..

మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఉప్పు అనేది కీలకం. సోడియం మనశరీరంలో ఫ్లూయిడ్స్ ని బ్యాలెన్స్ చెస్తుంది. కండరాలు, నరాల కదలికలకు సహాయపడుతుంది. మితంగా తీసుకుంటే ఉప్పు శరీరానికి సహాయకారిగా పనిచేస్తుంది....

ఈ గింజలు తింటే యవ్వనం మీ సొంతం

మీకు ఎల్లప్పుడు నిత్య యవ్వనంతో నిఘనిఘలాడాలని అనుకుంటున్నారా.. ఎలాంటి చర్మ, కంటి సమస్యలు దరి చేరవద్దని కోరుకుంటున్నారా అయితే వెంటనే ఈ గింజలు తినేయండి. వృద్ధాప్యం మీ దరిదాపుల్లోకి రాదు. అవునండి ఇది...

గర్భాశయ క్యాన్సర్లకు కారణం అవుతున్న హెయిర్ స్టైలింగ్ కెమికల్స్…

మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ కాన్సర్లు ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్లతో పాటు గర్భాశయ క్యాన్సర్లు మహిళల్లో తరుచుగా వస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది....

వీడియో గేమ్స్ తో చిన్నారుల్లో గుండె సమస్యలు

మైదానాల్లో ఆడుకోవడం చిన్నారులు మరిచిపోయారు. టైం దొరికితే చాలు వీడియో గేమ్స్‎లో మునిగి తేలుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే అసలైన ఆటలకు పిల్లలకు పూర్తిగా దూరమయ్యారు. గంటల తరబడి మొబైల్ ఫోన్లు,...

తూర్పుగోదావరిని వణికిస్తున్న డెంగీ, టైఫాయిడ్

డెంగీతో పాటు మలేరియా టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ల తో హాస్పటల్స్ కి క్యూ కడుతున్నారు జనాలు. ఇప్పటికే గత నెల రోజులుగా డెంగ్యూ తో ప్లేట్ లెట్స్ పడిపోయి ఐదుగురు...

Health Tips : ఈచిట్కాలు పాటిస్తే ఎల్లప్పుడు ఆరోగ్యంగాఉంటారు

నేటి అత్యాధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నాం. రోజుకో వైరస్‌ పుట్టుకొచ్చి ప్రజలపై విరుచుకుపడుతోంది. రోగం వచ్చిదంటే.. ఆసుపత్రుల చుట్టు తిరిగేకంటే.. రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎంతో మంచిది. మన పూర్వీకుల...

బూడిద గుమ్మడికాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్న రోగమచ్చిన ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనకు అందుబాటులో ఉన్న ప్రకృతి ఇచ్చిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. రోజు మన...

కుళ్లిన మేకలు, గొర్రెలు.. బెజవాడలో మటన్ మాఫియా

మనం తినేది అసలు మంచి మటనేనా, కుళ్లిందా అని తెలుసుకోవడం చాలా కష్టం. సాధారణంగా ముదురు మటన్ వాసన రాదు. తోక చిన్నగా ఉంటే లేతది అని.. తోక పెద్దగా ఉంటే ముదురు...

Latest Articles