Home సినిమాలు సినిమా న్యూస్

సినిమా న్యూస్

టాలీవుడ్‌లో మరో క్రైమ్ థ్రిల్లర్‌గా పీఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ నెం.1 మూవీ

టాలీవుడ్‌లో మరో క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్‌, అను మెహ‌తా హీరోహీరోయిన్లుగా పీఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ...

రీ రిలీజ్‌లోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘అవతార్’

13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ మూవీకి సీక్వెల్ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అవతార్-2 ది వే ఆఫ్ వాటర్ విడుదల కానుంది. ఈ...

విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ ఆగస్టు 25న భారీ ఎత్తున విడుదలైంది. అయితే తొలిరోజే డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు...

ఈ సినిమా అందరూ చూడాలి… శ్రీవిష్ణు

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. శ్రీవిష్ణు తాజా చిత్రం అల్లూరి. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ శాఖపై అందరికీ గౌరవం పెరుగుతుందని అంటున్నారు. మనం రోడ్డుమీద వెళ్ళేటప్పుడు పోలీస్...

బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మోడల్.. దర్శకులు, యాడ్లకు కేరాఫ్ అడ్రస్

బాలీవుడ్‌ వంటి ప్రఖ్యాత వేదికపై నటిగా, మోడల్‌గా రాణించడం అంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అద్భుతమైన నటనా నైపుణ్యం, నిరంతర సాధన, వ్యక్తత్వపు విలువలను పాటిస్తేనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాంటిది...

ఆ ఫోటో నాది కాదు.. మార్ఫింగ్ చేశారు: రణ్‌వీర్ సింగ్

ఆమధ్య బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చేసిన నగ్న ఫోటోషూట్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే! ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడమే ఆలస్యం.. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దేశంలో...

నేను అక్కడ రేటింగ్ చూసే సినిమాలు చూస్తాను-అక్కినేని నాగార్జున

బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తెలుగులో తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం నాడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ...

రెబల్ స్టార్ గురించి కొన్ని సంగతులు

తెలుగు చిత్రసీమలో కృష్ణంరాజు సెల్ఫ్‌ మేకింగ్ పర్శన్‌. సినిమా నేపథ్యం లేకుండా చిత్రసీమలోకి వ్యక్తిగా అడుగుపెట్టి పెద్ద వ్యవస్థను స్థాపించారు. ఐదు దశాబ్దాల నట జీవితంతో పాటు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్రమంత్రిగా...

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. శోకసంద్రంలో టాలీవుడ్

టాలీవుడ్ ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు..హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు కృష్ణంరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కేంద్ర...

ఆ తమిళ నటుడితో బాలయ్య డిష్యుం డిష్యుం..?

ప్రస్తుతం NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. తన తదుపరి సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఇది సెట్స్ మీదకి వెళ్లేందుకు...

పెళ్లి, పిల్లలు లేకపోతే చచ్చిపోతామా.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీ భాషల్లో ఆమె స్టార్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ప్రస్తుతం టబు, అజయ్ దేవగణ్ నటిస్తున్న...

సినిమా నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. ట్రైలర్ విడుదల

సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం నాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు....

జన గణ మన రూమర్లపై చార్మీ ట్విస్టింగ్ ట్వీట్

జన గణ మన సినిమా రద్దయ్యిందని నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. ఇది పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల డ్రీమ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ.. లైగర్ ఫ్లాప్ కావడంతో...

సమంతతో నా జర్నీ ముగిసిందంటూ బాంబ్ పేల్చిన చిన్మయి

సినీ పరిశ్రమలో ఉన్న మంచి స్నేహితుల్లో సమంత, చిన్మయి శ్రీపాద ద్వయం ఒకటి. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఏర్పడిన వీరి బంధం.. సినిమా, సినిమాతో మరింత బలపడుతూ వచ్చింది. ఎంతలా అంటే, వివాదాల్లో...

Manchu Vishnu: షూటింగ్ లో గాయాలపాలైన మంచు విష్ణు

Manchu Vishnu: హీరో మంచు విష్ణు గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం విష్ణు జిన్నా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌...

అతను ఫుల్‌ ఎనర్జీతో వుంటాడు? ఎవడతను?

లైగర్‌ అంటూనే మనకు గుర్తుకు వచ్చే విజయ్‌ దేవరకొండ, తల్లి పాత్రపోషించిన రమ్యకృష్ణ. టాలీవుడ్‌లో తన నటనతో.. అందచందాలతో మంత్రమగ్ధుల్ని చేసి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటుంది. బాహుబలిలో ఇద్దరి నటవారసులుకు తల్లి పాత్ర...

రూ.200 కోట్ల ఓటీటీ ఆఫర్‌ను వదులుకున్న ‘లైగర్’.. థియేటర్లలో హిట్ కొడతాడా?

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ ఈనెల 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ కావడంతో భారీ...

అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయి : చందు మొండేటి

టాలీవుడ్‌లో హిట్‌ల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చి తెలుగు సినీ పరిశ్రమను మరోసారి సత్తా చాటాయి. అయితే.. తాజాగా విడుదలైన కార్తికేయ 2...

Laal Singh Chaddha: అదిరే పారితోషికం అందుకున్న నాగ చైతన్య..?

Naga Chaitanya Remuneration For Laal Singh Chaddha: ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే! బాలరాజు అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో...

Buchi Babu Sana: ఆ స్టార్ హీరోని బుట్టలో పడేసిన ఉప్పెన డైరెక్టర్

Buchi Babu Sana To Do A Film With Ram Charan: దర్శకుడు బుచ్చిబాబు సానా ఆల్రెడీ జూ. ఎన్టీఆర్‌తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్న విషయం తెలిసిందే! స్పోర్ట్స్...

Latest Articles