Home జాతీయం

జాతీయం

ఇద్దరు అమ్మాయిల లవ్.. లింగమార్పిడి.. స్టోరీలో బిగ్ ట్విస్ట్..

ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించకోవడం, అబ్బాయిలు ప్రేమించుకోవడం చూస్తున్నాం. స్వలింగ సంపర్కులు మారి పెళ్లి చేసుకున్నారనే వార్తలు వింటున్నాం. అయితే తాజాగా యూపీలో జరిగిన ఘటన మాత్రం అందుకు భిన్నంగా...

అమెరికా భారతీయుల్లో కలవరం.. ఐటీ లేఆఫ్స్ ప్రభావం మనవాళ్ల పైనే ఎక్కువ

సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే భారతీయులకు ఓ కల. ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయితే లక్షల్లో జీతాలు, ఇక అమెరికాలో ఉద్యోగం అయితే డాలర్లలో సంపాదన. చివరకు తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయిలను ఐటీ...

ఈ గ్రహంపై శక్తివంతమైన నేత ప్రధాని మోదీ.. బ్రిటిష్ ఎంపీ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఇటు ఇండియాలోను అటు యూకేలోనూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా పలువురు బ్రిటన్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు జల్లుకురిపిస్తున్నారు....

4 నెలల్లో మూడుసార్లు ఉద్యోగం ఔట్.. ఐటీ ఉద్యోగి ఆవేదన

చాలా మందికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఓ కల. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందంటే లక్షల్లో జీతాలు, కార్ల, బంగ్లాలు అనే ఉద్దేశం సామాన్య ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఆ మత్తు దిగిపోతోంది ఇప్పుడు....

ఐటీలో సంక్షోభం.. ఊడుతున్న ఉద్యోగాలు.. కారణాలు ఇవే..

ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచం ఆర్థికమాంద్యం ముంగిట ఉంది. ఏకంగా మూడోవంతు ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యబారిన పడుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏకంగా ప్రపంచంలో 30 లక్షల ఉద్యోగాలు ఊడుతుందని...

జనవరి 26న కరోనా నాసల్ వ్యాక్సిన్ ప్రారంభం..

కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు పడింది. ముక్కద్వారా వేసుకునే కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్...

‘వందేభారత్’ పై ఆగని రాళ్ల దాడులు

దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. మొన్న ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్...

జమ్ముకశ్మీర్లో జంట పేలుళ్లు.. ఆరుగురికి తీవ్రగాయాలు

సాధారణంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్‌ల ఘటనలు తరచూ వార్తల్లో చూస్తుంటాం. ఐతే ఈసారి నర్వాల్‌ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. నర్వాల్‌లో ట్రక్కుల హబ్‌గా పేరొందిన ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌లో ఉన్న...

సినిమా స్టోరీ ఫాలో అయ్యావు సరే..! చూసుకోవాలి కదరా..?

సినిమాల ప్రభావం జనాలపై భాగానే ఉంటుంది.. సినిమా స్టోరీలు నిజ జీవితంలో రిపీట్‌ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. కొందరు సినిమాల్లోని సీన్లను ఫాలో అయిపోతుంటారు.. అవి కొన్ని సార్లు మంచి చేస్తే.....

ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో..! లేటు వయసులో రూ.5 కోట్ల లాటరీ..

ఓ వృద్ధుడికి జాక్‌పట్‌ తగిలింది.. ఏకంగా 5 కోట్ల రూపాయల లాటరీ తగిలింది.. పంజాబ్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిన 88 ఏళ్ల వృద్ధుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డేరా బస్సీలో...

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. గుజరాత్ అల్లర్లపై సిరీస్.. భారత్ ఆగ్రహం

2002 గుజరాత్ అల్లర్లపై, ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై ప్రముఖ మీడియా బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రధాని మోదీపై బీబీసీ సిరీస్ ను తప్పు పట్టింది భారత ప్రభుత్వం. ఇది పక్షపాతంతో కూడిన...

8 ఏళ్ల బాలిక.. కోట్లకు వారసురాలు.. అన్నీ వదిలి సన్యాసం

కోట్ల రూపాయలకు వారసురాలు. వజ్రాల వ్యాపారం, సిరిసంపదల్లో పుట్టిన అమ్మాయి జీవితం సాధారణంగా ఎలా ఉంటుంది. కాలు కందకుండా పెంచుకుంటారు తల్లిదండ్రులు. జీవితాంతం లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా 8...

ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇంతకీ ప్రియుడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలుసా? ప్రియురాలితో జరిగిన వాగ్వాదమే. అది బాగా ముదరడంతో.....

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. ఒకసారి మిస్‌ అయితే మరోసారి..

భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. తమిళనాడులో జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు అందరి మనస్సులను కలచివేస్తోంది.. కట్టుకున్న భార్య కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు.. ఓసారి ఆత్మహత్యకు...

బీజేపీ మిషన్ 2024.. ఇంకా ఎన్నికలకు 400 రోజులే.. పీఎం మోదీ దిశానిర్ధేశం

ఢిల్లీలోొ జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ సమాయత్తం అవుతోంది. 2024, జూన్ వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని...

ఢిల్లీ రోడ్ టెర్రర్ రిపీట్.. బెంగళూర్ లో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన స్కూటర్

న్యూఇయర్ రోజు ఢిల్లీలో ఓ యువతిని కారుతో 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కారుతో ఢీకొట్టి, యువతి కారుకింద చిక్కుకుందని తెలిసినా.. ఆపకుండా అత్యంత పాశవికంగా హత్య...

100కోట్లు ఇవ్వకుంటే మంత్రిని లేపేస్తా

రూ. 100కోట్లు ఇవ్వకుంటే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి హాని తలపెడతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ చేసిన వ్యక్తిని కర్ణాటక పోలీసులు గుర్తించారు. బెలగావి జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న...

రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్ డబ్బులు ఇక రూ.8వేలు

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ...

పెంపుడు కుక్కలపై పన్ను.. అందుకే నిర్ణయం..

కుక్కలు పెంచిన పన్ను తప్పేలా లేదు.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.. పెంపుడు కుక్కల యజమానుల విషయంలో సంచలన నిర్ణయానికి వచ్చింది.. ప్రతీ ఒక్కరూ...

పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందంట.. అదెలాగా అంటే?

ఇటీవల కాలంలో చాలామంది ఒంటరి జీవితాన్ని బతకడానికే మొగ్గుచూపుతున్నారు. అలాగే 30 నుంచి 40 ఏళ్లు దాటిన వారు కూడా పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే పెళ్లిచేసుకోవడం వల్ల ఎన్నో...

Latest Articles