Home వార్తలు

వార్తలు

అగ్నిపథ్ స్కీమ్ పెద్ద ఫ్రాడ్: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్

అగ్నిపథ్ స్కీమ్ భవిష్యత్ జవాన్ల పాలిట పెద్ద మోసం అని విమర్శించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. నాలుగేళ్ల తరువాత పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసే వ్యక్తులకు కనీసం పెళ్లిళ్లు కూడా...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

  కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెళగావికి సమీపంలోని ఓ గ్రామం వద్ద గూడ్స్ వాహనాం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో మొత్తం 9 మంది కార్మికులు...

Morocco-Spain: సరిహద్దులో తొక్కిసలాట.. 18 మంది వలసదారులు మృతి

ఆఫ్రికాలోని మొరాకో-స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో తొక్కిసలాట జరిగింది. సరిహద్దు కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు కంచె వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 18 మంది...

Fastag scam: వైరల్ అవుతున్న వీడియోపై ఎన్‌పీసీఐ క్లారిటీ

ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు కార్ అద్దాలను తుడుస్తున్న క్రమంలో ఆ వ్యక్తి చేతికి ఉన్న డిజిటల్ వాచ్ తో...

ఉద్ధవ్ ఠాక్రే గుండాయిజం అంతం కావాలి: నవనీత్ కౌర్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దేశాన్ని ఆకర్షిస్తోంది. అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. శివసేనలో తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే 38 మంది శివసేన ఎంపీలతో గౌహతిలో...

హడలెత్తిస్తున్న క‌రోనా.. పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు క‌రోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన మూడు వారాల్లోనే క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా ఏడు రెట్లు పెరిగాయి. కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గక పోవ‌డంతో ప్ర‌జ‌లు...

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మూసాపేట్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని...

Koppula Eshwar: దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది

దివ్యాంగుల ఉన్నతి, సంక్షేమానికి తెలంగాణ ప్రభత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన దివ్యాంగుల జాతీయ సలహా మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర సామాజిక న్యాయ...

Maharashtra Political Crisis: రాష్ట్రవ్యాప్తంగా హై అలెర్ట్.. రోడ్లపైకి వస్తున్న శివ సైనికులు

మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా శుక్రవారం రోజు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలోని అన్ని జిల్లాల శివసేన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఏక్ నాథ్ షిండే మోసం చేశాడని ఆరోపించారు. ఏక్...

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో మలుపులు తిరుగుతున్న రాజకీయం

మహారాష్ట్రలో రాజకీయం పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది అక్కడి మహా వికాస్ అఘాడీ రాజకీయాలు. తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి...

ప్లీజ్ సాయం చేయండి.. హర్దిక్ పాండ్యా, షాహీద్ ఆఫ్రిదిని కోరిన రషీద్ ఖాన్

ఆఫ్ఘనిస్తాన్ భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. జూన్ 21న, 6.1 తీవ్రతతో వచ్చిన వచ్చిన భూకంపం పేద దేశం ఆప్ఘనిస్తాన్ ను మరింతగా నష్టపరిచింది. దాదాపుగా ఇప్పటి వరకు 1000కి పైగా మంది మరణించారు....

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు అస్సాం ఆతిథ్యం మామూలుగా లేదుగా..

ఇప్పుడు దేశవ్యాప్తంగా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మెయిన్ హైలెట్ గా మారింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయి. శివసేన రెబెల్ మంత్రి ఏక్ నాథ్...

తిరుపతి జిల్లాలో పెట్టుబడుల వెల్లువ.. పలు కంపెనీలతో సీఎం జగన్ కీలక ఒప్పందాలు

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఈఎంసీలో మూడు గ్లోబల్‌ కంపెనీల యూనిట్లను సీఎం జగన్ గురువారం నాడు ప్రారంభించారు. టీసీఎల్, ఫాక్స్‌లింక్, డిక్సన్‌...

హడలెత్తిస్తున్న పెద్దపులి..వరుసదాడులతో భయం భయం

పెద్దపులి హడలెత్తిస్తోంది. నెల రోజులుగా జిల్లాలోని ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మేతకు వెళ్లిన పశువులపై దాడిచేస్తూ అలజడి కలిగిస్తోంది. తాజాగా మేత కోసం వెళ్ళిన పశువులు...

తిరుపతి పర్యటనకు జగన్.. పరిశ్రమలకు శ్రీకారం

ఏపీ సీఎం వైయస్ జగన్ నేడు తిరుపతి పర్యటనకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు జగన్. పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.....

కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బంది ఈవీఎంలతో వారికి...

ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

విద్యార్థులు తప్పు చేస్తే గురువులు దండించడం సహజమే. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అప్పుడప్పుడు ఉపాధ్యాయులు చేయి చేసుకుంటారు. కానీ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఓ కళాశాల ప్రిన్సిపాల్‌ చెంపపై...

చంద్రబాబు, పవన్ పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

రాజకీయ వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. మంత్రులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం...

Latest Articles