Home వార్తలు

వార్తలు

ఇండియాకు వెళ్లిపోండి.. అక్కడ బాగుంటే ఇక్కడకు ఎందుకు వచ్చారు.. భారతీయులపై జాత్యంహకార దాడి

నాకు భారతీయులు అంటే ఇష్టం లేదు.. ఇక్కడకు ఎందుకు వచ్చారు.. అమెరికాలో ఎక్కడా చూసినా భారతీయులే కనిపిస్తున్నారు.. భారత్ లో బాగుంటే ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఓ అమెరికన్ మహిళ భారతీయులపై దాడి...

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. గులాం నబీ ఆజాద్ రాజీనామా..

ఓ వైపు అధ్యక్ష ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో మూలస్తంబంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర...

గురుకులంలో ఎలుకలతో విద్యార్ధుల సహవాసం

చక్కగా చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్ధుల అవస్థల పాలవుతున్నారు. సరైన వసతులు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రతిష్టాత్మకమయిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖమ్మం జిల్లా కారేపల్లి...

తూర్పుగోదావరిని వణికిస్తున్న డెంగీ, టైఫాయిడ్

డెంగీతో పాటు మలేరియా టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ల తో హాస్పటల్స్ కి క్యూ కడుతున్నారు జనాలు. ఇప్పటికే గత నెల రోజులుగా డెంగ్యూ తో ప్లేట్ లెట్స్ పడిపోయి ఐదుగురు...

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు.. సిఫారసు చేసిన ఈసీ

జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. తనకు తాను మైనింగ్ లీజును పొడగించడం ద్వారా ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ ను ఎమ్మెల్యేగా...

ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ… ప్రపంచంలో ఇదే మొదటి కేసు

ఇకే వ్యక్తిలో ఒకే సమయంలో హెచ్ఐవీ, మంకీపాక్స్ కేసులు ఒకే వ్యక్తిలో గుర్తించారు. తాజాగా డెడ్లీ కాంబినేషన్ మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ ఒకే వ్యక్తిలో కనుక్కున్నారు వైద్యులు. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో...

బెజవాడ గంజాయి అడ్డాగా మారుతోందా?

విజయవాడ.. గత కొద్దినెలలుగా గంజాయికి అడ్డాగా మారుతోందా? నేరస్తులు గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ కి బెజవాడను సేఫ్ ప్లేస్ గా భావిస్తున్నారా? భారీగా పాటుపడుతున్న గంజాయి వెనుక ఎవరున్నారు? గంజాయి అమ్మకాలు,కొనుగోళ్లపై ...

ఇతర మతాలకు లేని ఆంక్షలు హిందువులకు ఎందుకు?

వినాయకచవితి సందర్భంగా ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. వినాయక చవితి సందర్భంగా మండపాలకు వెయ్యి రూపాయలు ఎందుకు వసూలు చేయాలి? ఇతర మతాలకు చెందిన పండుగలకు...

జొమాటోకు బిగ్ షాక్.. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన పాపానికి ఎంత జరిమానా విధించారో..

ఎవరైనా ఆకలేస్తే ఏదో ఒకటి తినాలనుకుంటారు. ఇంట్లో వంట చేయకపోతే దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ లేదా హోటల్, బేకరీకి వెళ్లి ఏదో ఒకటి తింటారు. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఫుడ్ డెలివరీ...

కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. పెళ్లి చేసుకున్న తర్వాత అత్యాచార కేసు కొట్టివేత

17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆమెకు 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు. కేసు కోర్టులో ఉండగానే ఈ జంట బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో ఈ కేసులో బాధితురాలు,...

లాలూకు షాక్.. బలనిరూపణ రోజే ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు..

ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం బలనిరూపణ రోజే బీహార్ లో సీబీఐ రంగంలోకి దిగింది. పలువురు ఆర్జేడీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది సీబీఐ. బుధవారం రోజు తెల్లవారుజామున ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ అధికారులు...

”బిల్కిస్ బానో” కేసులో దోషుల విడుదలపై సుప్రీంలో పిల్

2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు దుండగులు. ఆ టైంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక...

మాజీ మంత్రి వెల్లంపల్లి.. ఓ బెజవాడ బ్రహ్మానందం… మంత్రి జోగి రమేష్.. ఓ జోకర్: జనసేన నేత సెటైర్లు

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సెటైర్లు వేశారు. బెజవాడ బ్రహ్మానందం వెల్లంపల్లి శ్రీనివాస్ ‌ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. ప్రజారాజ్యం విలీనానికి వెలంపల్లి...

రాజధాని అమరావతి కేసులపై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనులపై ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. ప్రభుత్వం వేసిన స్టేటస్ రిపోర్టుపై కౌంటర్...

తెలంగాణ కాంగ్రెస్ కి ప్రియాంక దిశానిర్దేశం

తెలంగాణ కాంగ్రెస్ విషయంలో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. తెలంగాణ కాంగ్రెస్ కి పూర్తి సమయం ఇస్తానన్నారు ప్రియాంకా గాంధీ. ఎవరైనా ఇబ్బంది..సమస్యలు ఉన్నా నాకు చెప్పండి అంటూ ప్రియాంకా గాంధీ...

ఘనంగా ముగిసిన మన్యం తిరుగుబాటు శతజయంతి ఉత్సవాలు

క్షత్రియ సేవా సమితి ఏపీ, తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరిసీతారామరాజు జిల్లాలో చింతపల్లి గ్రామంలో కేంద్ర గిరిజనశాఖామాత్యులు అర్జున్ ముండా ముఖ్య అతిధిగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశిష్ట...

స్నేహితుల అరాచకం.. స్టీల్ గ్లాస్‌ను మలద్వారంలో చొప్పించి..

ఓ వ్యక్తి స్నేహితులతో సరదాగా మందు తాగుదామని కూర్చున్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. అప్పటివరకు సరదాగా ఉండి మద్యం మత్తులో స్నేహితుడి మలద్వారంలో స్టీల్ గ్లాసును చొప్పించారు. ఈ...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర కవితదే.. బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని కేంద్ర బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఇందులో సీఎం కేసీఆర్ కుటుంబం...

ఐసిస్ భారీ కుట్ర.. అధికార పార్టీ నేత టార్గెట్ గా ఆత్మాహుతి దాడికి కుట్ర

భారత్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) భారీ కుట్రకు ప్లాన్ చేసింది. అయితే ఆత్మాహుతి దాడి చేద్దాం అని ప్రణాళిక వేసింది. అధికార పార్టీలో కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి...

ఈ మూడుప్రశ్నలకు బదులివ్వు చంద్రబాబూ

ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రొజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది.కాని అప్పటి టిడిపి ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదన్నారు ఇరిగేషన్ మంత్రి...

Latest Articles