వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. తిరువనంతపురం మ్యాచ్‌లో శ్రీలంకపై సాధించిన విజయంతో.. భారత్ ఈ రికార్డ్‌ని తన ఖాతాలో...
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. లంక కుదిర్చిన 216 పరుగుల లక్ష్యాన్ని.. అతి కష్టం మీద భారత్ చేధించింది. టాపార్డర్ చేతులు...
టీ20 ఫార్మాట్లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎలా దుమ్ములేపుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ రప్ఫాడించేశాడు. ఒక అర్థశతకం, ఒక శతకంతో చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలోనే...
Ind vs SL : గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్...
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ఒకప్పటి డబుల్స్ నెంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జా ఈ ఏడాది ఫిబ్రవరి 19న దుబాయ్‌లో ప్రారంభమయ్యే (డబ్లూటీఏ1000) దుబాయ్ టెన్నిస్...
క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నుంచి...
టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా చరిత్ర సృష్టించాడు. క్రికెట్ వరల్డ్‌లో ఏ ఒక్కరికీ సాధ్యం కాని అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. 34 ఏళ్ల క్రితం నమోదైన ఓ చారిత్రాత్మక...
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి...
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసే టీ20 వరల్డ్ కప్ రానేవచ్చింది. నేటి నుంచి వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. అయితే.. తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు నమీబియా జట్టుతో...
ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం ఏడు వేదికలు ఏర్పాటుచేశారు. మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్,...
టీమిండియా వికెట్ కీపర్ తానియా భాటియాకు లండన్ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. తాను భారత మహిళ జట్టుతో ఉన్నప్పుడు.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తానియా ఉంటోన్న రూమ్‌లోకి దూరి, ఆమె...
క్రికెట్లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలాగే మహిళలకూ ప్రత్యేకం టీ-20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐకి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఇప్పటికే వారికి టీ20 ఛాలెంజ్ పేరిట కొన్ని...
ఆసియా కప్‌లో టీమిండియా ఆశించిన రీతిలో ఆడలేకపోయింది. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో వరుసగా ఓడటంతో ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్‌లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం...
ఆసియా కప్‌లో అక్కర్లేని ప్రయోగాలు చేసి టీమిండియా బొక్కబోర్లా పడింది. కనీసం ఫైనల్ చేరకుండా అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో ఎవరిని తీసుకుంటారు అన్న విషయం అందరిలోనూ ఆసక్తి...
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో...
ఐపీఎల్ క్రికెట్ దిగ్గజంలో ఒకరైన సురేశ్ రైనా.. తాజాగా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన రైనా.. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు....
ఆసియా కప్‌లో మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. వరుసగా రెండో ఆదివారం కూడా దాయాది దేశాలు తలపడబోతున్నాయి. సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్థాన్ మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో పలు...
యూఎస్ ఓపెన్‌లో ఓటమితో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికింది. మహిళల సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టొమ్లానోవిక్‌తో ఓటమి పాలైన...
ఆసియా కప్‌లో భాగంగా బుధవారం భారత్ - హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లలో 192 పరుగులు...
ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఇండియా-పాకిస్థాన్‌ల మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గత టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారంగా టీమిండియా ఘన విజయాన్ని...