Home క్రీడలు

క్రీడలు

క్రికెట్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్.. ఐపీఎల్‌ 2023పై సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన

క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలాగే మహిళలకూ ప్రత్యేకం టీ-20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐకి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఇప్పటికే వారికి టీ20 ఛాలెంజ్‌ పేరిట కొన్ని...

ప్రపంచకప్ జట్టులో షమీ ఉంటాడు.. బీసీసీఐ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు

ఆసియా కప్‌లో టీమిండియా ఆశించిన రీతిలో ఆడలేకపోయింది. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో వరుసగా ఓడటంతో ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్‌లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం...

టీ20 ప్రపంచకప్‌ జట్టులో బుమ్రా, హర్షల్ పటేల్ ఉంటారా?

ఆసియా కప్‌లో అక్కర్లేని ప్రయోగాలు చేసి టీమిండియా బొక్కబోర్లా పడింది. కనీసం ఫైనల్ చేరకుండా అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో ఎవరిని తీసుకుంటారు అన్న విషయం అందరిలోనూ ఆసక్తి...

ఎన్నాళ్లకెన్నాళ్లకు శతకం బాదిన కోహ్లీ.. కింగ్‌ ఈజ్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో...

ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేసిన సురేశ్ రైనా

ఐపీఎల్ క్రికెట్ దిగ్గజంలో ఒకరైన సురేశ్ రైనా.. తాజాగా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన రైనా.. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు....

ఆసియా కప్: రేపు మరోసారి పాకిస్థాన్-భారత్ ఢీ.. మార్పులు తప్పవా?

ఆసియా కప్‌లో మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. వరుసగా రెండో ఆదివారం కూడా దాయాది దేశాలు తలపడబోతున్నాయి. సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్థాన్ మరోసారి అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో పలు...

టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్..

యూఎస్ ఓపెన్‌లో ఓటమితో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికింది. మహిళల సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా టొమ్లానోవిక్‌తో ఓటమి పాలైన...

మ్యాచ్‌ పోతే ఏంది..? మగువ మనసు దోచాడు..

ఆసియా కప్‌లో భాగంగా బుధవారం భారత్‌ - హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లలో 192 పరుగులు...

టెన్షన్ వద్దు.. నేను చూసుకుంటూ, వదిలేయ్: హార్దిక్ పాండ్యా

ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఇండియా-పాకిస్థాన్‌ల మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గత టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారంగా టీమిండియా ఘన విజయాన్ని...

ఆ గడ్డు దశను సులువుగా దాటేస్తాను: విరాట్ కోహ్లీ

Virat Kohli Reacts On His Form And Criticism: ఇన్నాళ్లూ తన ఫామ్‌లేమి, తనపై వస్తున్న విమర్శల మీద మౌనంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు ఇన్నాళ్ల...

India vs Zimbabwe: క్లీన్ స్వీప్ చేసిన భారత్.. భయపెట్టించిన సికందర్

India Won 3rd ODI Against Zimbabwe In Harare Sports Club: జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లోనూ...

కామన్‌వెల్త్‌లో చివరి రోజు భారత్‌కు పతకాల పంట

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో చివరి రోజు భారత్ పతకాల పంట పండింది. ఈ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గేమ్స్ రెండో రోజు నుంచే పతకాల వేట ప్రారంభించిన క్రీడాకారులు చివరి...

కామన్వెల్త్ గేమ్స్ లో కీలక పోరు.. ఇండియా,పాకిస్తాన్ మధ్య టీ20 పోరు

కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా సత్తా చాటుతోంది. ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇప్పటికే నాలుగు పతకాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇండియా, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య...

Ravi Shastri: వన్డే క్రికెట్ బ్రతకాలంటే, దయచేసి ఈ మార్పు చేయండి

Ravi Shastri and Shahid Afridi On ODI Cricket: టీ20 క్రికెట్ వచ్చాక.. వన్డే క్రికెట్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఇంతకుముందులాగా వన్డే క్రికెట్‌ను క్రీడాభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు....

Jos Buttler: కోహ్లీ కూడా మనిషేనంటూ స్ట్రాంగ్ కౌంటర్లు

తొలి వన్డే మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో అందుబాటులోకి రావడంతో అతనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌తో అతడు ఫామ్‌లోకి తిరిగొస్తాడని, కచ్ఛితంగా చితక్కొడతాడని ఆశించారు. కానీ, వారి...

Sunil Gavaskar: పంత్‌ని ఓపెనర్‌గా పంపితే.. పరుగుల వర్షమే!

యువ ఆటగాడు రిషభ్ పంత్ టెస్టుల్లో బాగానే రాణిస్తున్నాడు కానీ, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే తడబడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో దుమ్మురేపిన పంత్.. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో...

Ravindra Jadeja: పెద్ద ట్విస్ట్.. సీఎస్కే పోస్టులన్నీ డిలీట్

  చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న అత్యంత కీలకమైన ఆటగాళ్లలో రవీంద్రా జడేజా ఒకడు. అఫ్‌కోర్స్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అతడు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు కానీ, గత సీజన్లలో మాత్రం...

BCCI: విరాట్ కోహ్లీకి ఇదే లాస్ట్ ఛాన్స్.. తేల్చి చెప్పిన అధికారి

విరాట్ కోహ్లీ.. ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిపోయాడు. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురవాల్సిందే, సరికొత్త రికార్డులు నమోదవ్వాల్సిందే. అతడు మైదానంలోకి వస్తున్నాడంటే చాలు.. బౌలర్లలో...

Rohit Sharma: ఆ మ్యాచ్ గెలవకపోవడం నిరాశకు గురి చేసింది

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుతంగా రాణించడంతో.. ఈ మ్యాచ్ తప్పకుండా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. బ్యాట్స్మన్లంతా...

వెస్టిండీస్ పర్యటనకు సీనియర్లు దూరం.. ధావన్‌కు కెప్టెన్సీ

ఐపీఎల్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్‌లను ఆడుతోంది. ఇప్పటికే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డేలు, టీ20 సిరీస్‌లను ఆడిన భారత్.. ఆ తర్వాత ఐర్లాండ్‌లో రెండు టీ20ల సిరీస్‌లో పాల్గొంది. ఇటు సీనియర్ల...

Latest Articles