గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రేపటి నుంచి ( జూన్ 02 ) ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా పడ్డాయి. వార్డ్ ఆఫీసుల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్స్ ను బల్దియాకు ఇచ్చేందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. 150 వార్డ్ ల్లో ఇప్పటికీ 50కి పైగా వార్డ్ కార్యాలయాల ఏర్పాటులో జాప్యం కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి.. తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. వైఎస్ వివేకా...
Hyderabad: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని ఆ తరహ హత్యలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు చంపడం.. ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టడం ట్రెండ్ అయిపోయింది. తాజాగా హైదరాబాద్లో కూడా...
మిస్టర్ జయరాజ్ పాసిం లాజర్ లేదా అందరూ పిజే అన్నా అని పిలుచుకునే దార్శనికుడు. పాసిం లాజర్ రోజమ్మ ట్రస్ట్ స్థాపన ద్వారా సాంఘిక నిర్మాణంలో ఆశను పెంపొందించే దయగల వ్యక్తి. లోతైన...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు...
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏదో.. రియల్ ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. తాజాగా, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా రకరకాల కథనాలు...
భద్రాచలం సరిహద్దులో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆ ఐదు గ్రామాల ప్రజలు గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన సందర్బంగా గిరిజనులతో ఆరోగ్య రక్షణ...
సచివాలయంలోకి వెళ్ళే వారికి ఇకపై డిజిటల్ పాస్‌లను ఇవ్వాలని సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు. డిజిటల్ పాసులతో సచివాలయంలోకి అడుగు పెట్టిన వారు.. ఒక శాఖకు చెందిన అధికారులను మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది....
MP Avinash Reddy: ఏడోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపణలు...
సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకువచ్చి పబ్లిక్ పాలసీలు నాడు పెను మార్పులు తెచ్చాయన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం అన్నారు. ఉత్తమ పాలసీలు, విజన్ ద్వారా...
కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. అయితే.. కర్ణాటక కాంగ్రెస్ విజయాని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్...
కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి అని, ఆ రాష్ట్రంలో ఉన్న...
ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా హైదరాబాద్ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్చి 2023 నెలలో...
కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం...
ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు KCR కాదా? తొమ్మిదేండ్లుగా ఒక్క గ్రూప్-1...
ఎండాకాలంలో వానలు తగ్గేలా లేవు. మోచా తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలమీద పడింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు...
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘనంగా జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు క్షత్రియ సమితి సభ్యులు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి...
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ శాఖ తమ పావులు కలుపుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో సిబ్బందిని పెంచిన సరైన రీతిలో ఫలితాలు రావడం లేదు. దీనిని దృష్టిలో పెంచుకునే హైదరాబాద్...