Home తెలంగాణ హైదరాబాద్

హైదరాబాద్

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం సీజ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా బంగారం అక్రమ రవాణా కొనసాగుతునే ఉంది. విదేశాల నుంచి వచ్చే వారు అక్రమ పద్దతుల్లో బంగారంను తీసుకుని వస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తున్నారు.

GHMC: గ్రేటర్ లో వార్డ్ వ్యవస్థకు తప్పని ఆటంకాలు

గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రేపటి నుంచి ( జూన్ 02 ) ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా పడ్డాయి. వార్డ్ ఆఫీసుల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్స్ ను బల్దియాకు ఇచ్చేందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. 150 వార్డ్ ల్లో ఇప్పటికీ 50కి పైగా వార్డ్ కార్యాలయాల ఏర్పాటులో జాప్యం కొనసాగుతుంది.

Hyderabad: ఇచ్చిన డబ్బులు అడిగిందని చంపేశాడు.. ముక్కలుగా కోసి ఫ్రిజ్‌ లో పెట్టాడు

Hyderabad: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను ఇన్సిపిరేషన్‎గా తీసుకుని ఆ తరహ హత్యలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు చంపడం.. ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టడం ట్రెండ్ అయిపోయింది. తాజాగా హైదరాబాద్లో కూడా...

ఘనంగా అల్లూరి సీతారామరాజు 99వ వర్థంతి వేడుకలు

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 99వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘనంగా జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు క్షత్రియ సమితి సభ్యులు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి...

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ శాఖ తమ పావులు కలుపుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో సిబ్బందిని పెంచిన సరైన రీతిలో ఫలితాలు రావడం లేదు. దీనిని దృష్టిలో పెంచుకునే హైదరాబాద్...

నేడే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం..పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం

BRS Foundation day: ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాల బీఆర్‌ఎస్‌ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా...

ఘనంగా ప్రపంచ హోమియోపతిక్ దినోత్సవం

హోమియోపథిక్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ హోమియోపతిక్ దినోత్సవం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ హోమియోపతిక్ మరియు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని...

ఆ వివరాలు సేకరించి అందజేయాలని : తరుణ్‌ చుగ్‌

‘ఎన్నికల ఏడాదిలో ఉన్నాం. మీరంతా యుద్దంలో పాల్గొనే గుర్రాల్లా మారాలి. ఇప్పుడు పెండ్లి ఊరేగింపు గుర్రాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు....

గురు నానక్ విద్యాసంస్థలలో ఘనంగా 22వ వార్షికోత్సవాలు

గురు నానక్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ప్రముఖ గురు నానక్ విద్యాసంస్థలు (జి.ఎన్.ఐ.టి.సి & జి.ఎన్.ఐ.టి) తమ 22 వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 8 వ...

సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు

ప్రధాన మోడీ రేపు తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి మధ్య నడుపనుంది దక్షిణ మధ్య రైల్వే. అయితే.....

బీజేపీ సామాజిక న్యాయ వారోత్సవాలు

బీజేపీ సామాజిక న్యాయ వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగుతాయని బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ మేరకు వారోత్సవాలకు సంబంధించిన బీజేపీ నేతలకు, కార్యకర్తలకు...

టీఎస్పీఎస్సీ చైర్మన్‌ సహా సభ్యులకు సిట్ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బోర్డు ఛైర్మన్‌తో పాటు సభ్యులను ప్రశ్నించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. బోర్డు కార్యదర్శి సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేశారు. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా...

కవిత పిటిషన్‌ను మూడు రోజులు వాయిదా

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మొదటిసారి కవితను ఇంటివద్దనే ప్రశ్నించిన ఈడీ అధికారులు.....

Latest Articles