Home తెలంగాణ

తెలంగాణ

నా ఫోన్ టాపింగ్ అవుతున్నట్టు అనుమానం-గవర్నర్‌ తమిళిసై

తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్‌ కూడా ట్యాప్‌ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు...

కేంద్రం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం..

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఈ నెల 12న పునఃప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈనేపథ్యంలో కీలక చర్చ...

క్రీడా స్ఫూర్తిని చాటండి .. క్రీడాకారులకు డీఎస్పీ ఉద్బోధ

విద్యార్ధినీ, విద్యార్ధులు క్రీడా స్ఫూర్తిని చాటాలని పటాన్ చెరు డీఎస్నీ భీమ్ రెడ్డి ఉద్బోధించారు. గీతం యూనివర్శిటీలో ఘనంగా ప్రారంభమయ్యాయి క్రీడాపోటీలు. ఆటల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని...

మోడీజీ మీ హామీలు నిలబెట్టుకోండి.. మేధావుల లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోడీ హృదయపూర్వక నమస్కారాలు, మరోసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న మీకు స్వాగతం. గతంలో అనేక సందర్భాల్లో మీరు తెలంగాణకు రావడం, ఉపన్యాసాలు, హామీలు ఇచ్చి వెళ్లడం జరిగింది. కానీ...

మంత్రి గంగుల ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. గ్రానైట్ యజమానులు పెద్ద ఎత్తున టాక్స్ లు ఎగ్గొట్టారని గతంలో బండి సంజయ్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే...

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారు : ఎంపీ లక్ష్మణ్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్. బుధవారం కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర నిధులు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి...

ఓఎంసీ కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, ఓబులాపురం...

ఎమ్మెల్యే కూసుకుంట్లకు కేసీఆర్ ఆశీర్వాదం

మునుగోడు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కూసుకుంట్ల సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి...

నల్గొండలో కమలం వికసించింది.. ఇక, చేరికలు ఆగవు..

ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ తప్పలేదు.. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమిపాలై.. టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.....

ప్రగతి భవన్ లో మునుగోడు మొనగాడు

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రగతి భవన్కు చేరుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూసుకుంట్లకు ఘన స్వాగతం పలికాయి. దీంతో ప్రగతి భవన్ వద్ద సందడి వాతావరణం...

ఎం ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా?

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో (ఎస్పోపీ)లో ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచి నిర్వహణకు ఫార్మశీ కౌన్సిల్ అనుమతి ఇచ్చినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తెలిపారు. ఫార్మాసూటికల్ అనాలిసిస్ వంటి ఎం.ఫార్మశీ...

మునుగోడులో బాగా పుంజుకున్నాం.. టీఆర్ఎస్ కే మేమే ప్రత్యామ్నాయం

మునుగోడులో నైతికంగా బీజేపీ విజయం సాధించింది. అధికార దుర్వినియోగం బాగా జరిగింది. దేశంలో కాంగ్రెస్ కనుమరుగవుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. గతంలో 12 వేలు ఓట్లు సాధించిన బీజేపీకి...

బీజేపీ అంచనాలు తారుమారు.. అక్కడే అసలు దెబ్బ..

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. రౌండ్‌ రౌండ్‌కి ఫలితాలు మారిపోతున్నాయి.. తొలిరౌండ్‌ నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి... రెండో రౌండ్‌, మూడో రౌండ్‌, నాల్గో...

కారు జోరు.. బీజేపీ బేజారు..

తెలంగాణ మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోసం చూస్తోంది... ఇక ప్రజల ఆసక్తి తగ్గట్టుగానే రౌండ్‌ రౌండ్‌కి ఫలితాలు ఆసక్తిగా మారుతున్నాయి.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మునుగోడు...

సీనియర్ పాత్రికేయుడు వరదాచారి ఇక లేరు

ప్రముఖ జర్నలిస్ట్‌ గోవర్ధన సుందర వరదాచారి (92) కన్నుమూశారు. ఇవాళ(గురువారం) మధ్యాహ్నం కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరదాచారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు....

మునుగోడులో గెలుపెవరిది.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు అంటే..?

మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది.. ఈ నెల 6వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియగా.....

మునుగోడులో కొనసాగుతున్న పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక ఫీలింగ్ ఓటింగ్ కొనసాగుతుంది. ఉత్సాహంగా ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నిన్న జరిగిన ఘటనల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. .నాన్...

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు అజ్ఞాత వ్యక్తి ఫోన్‌కాల్‌ వైరల్.. నిన్ను వందకి కూడా కొనరు వంద కోట్లు పెడతారా?

నలుగురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు నిందితులు ఇప్పుడు అరెస్ట్‌ అయ్యారు.. అయితే, ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యేలకు...

వాళ్లు మునుగోడు ఖాళీ చేయాల్సిందే.. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు

మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి రేపే తెరపడనుంది.. రేపటితో మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది.. హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.....

ఇది నల్లగొండ కాదు.. ఎర్రగొండ-కూనంనేని

చండూరు సభలో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. వేలాదిమంది రక్తతర్పణంతో ఎరుపెక్కిన కొండ.. ఎర్రగొండ... రావి నారాయణ రెడ్డి నెహ్రౌగారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన గడ్డ నల్లగొండ జిల్లా. ఎంతోమంది...

Latest Articles