Home Top Story

Top Story

ప్రధాని మోడీతో భేటీ కానున్న బీజేపీ ఏపీ కోర్ కమిటీ

ప్రధాని నరేంద్రమోడీ నేడు, రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో మోడీ పలువురు రాజకీయ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో బీజేపీ ఏపీ కోర్...

రూ.719 కట్టు.. బ్లూ టిక్‌ను పట్టు..

టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌.. సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.....

బంగారం ఒక విషయం చెప్పనా..? రేపటి సెలవు రద్దు..

రెండో శనివారం వచ్చిందంటే సాధారణంగా సెలవు.. కానీ, ఈ నెలలో అంటే రేపు 12వ తేదీన రాబోతున్న రెండో శనివారం మాత్రం అన్ని యథావిథిగా పనిచేయనున్నాయి.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ...

నేడు విశాఖకు సీఎం జగన్‌.. షెడ్యూల్‌ ఇదే..

ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో భాగంగా నేడు.. సీఎం జగన్‌ విశాఖకు పయనం కానున్నారు, ప్రధాని నరేంద్రమోడీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. ఈ...

నా కూతురు పెళ్ళికి రండి.. చిరుకి ఆలీ ఆహ్వానం

నటుడు ఆలీ ఇటు సినిమాల్లో, అటు టీవీ షోలలో బిజీగా వుంటారు. నటుడు ఆలీ కుమార్తె వివాహం చేయనున్నారు. ఈనెల 27న వివాహం జరగనుంది. ఈ వేడుకకు అతిథులను ఆహ్వానించే పనిలో ఉన్నారు...

తిరుమల లడ్డూ బరువు, నాణ్యతలో తేడా లేదు

తిరుమల వెళ్లి ఏడుకొండలవాడిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత వుంటుందని, కోరిన కోరికలు ఆ శ్రీనివాసుడు తీరుస్తాడని అంటారు. శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలు వద్దంటోంది టీటీడీ. తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం...

జైలులో ఉన్న అన్న కోసం గంజాయి బిస్కెట్ల తయారీ.. అదే జైలులో పెట్టిన పోలీసులు

జైలులో ఉన్న అన్న కోసం గంజాయి బిస్కెట్లు తయారు చేసి.. చివరకు పోలీసులకు చిక్కి.. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు ఓ తమ్ముడు.. సాధారణంగా అన్న కోసం కొందరు తమ్ముళ్లు ఏది చేసేందుకైనా...

కోయంబత్తూరు కారు బ్లాస్ట్‌ కేసులో స్పీడ్‌ పెంచిన ఎన్‌ఐఏ.. 45 ప్రాంతాల్లో సోదాలు

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోన్న కోయంబత్తూరు కారు బ్లాస్ట్‌ కేసులో విచారణ వేగవంతం చేసింది ఎన్‌ఐఏ.. ఏకకాలంలో తమిళనాడులోని 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.. అర్ధరాత్రి నుంచి 150 మంది అధికారులతో 45...

మోడీజీ మీ హామీలు నిలబెట్టుకోండి.. మేధావుల లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోడీ హృదయపూర్వక నమస్కారాలు, మరోసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న మీకు స్వాగతం. గతంలో అనేక సందర్భాల్లో మీరు తెలంగాణకు రావడం, ఉపన్యాసాలు, హామీలు ఇచ్చి వెళ్లడం జరిగింది. కానీ...

మంత్రి గంగుల ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. గ్రానైట్ యజమానులు పెద్ద ఎత్తున టాక్స్ లు ఎగ్గొట్టారని గతంలో బండి సంజయ్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే...

పవన్‌ కల్యాణ్‌ విషయం పీఎంవో చూసుకుంటుంది.. మాకు సంబంధం లేదు..!

మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. విశాఖలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ప్రధానికి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. ప్రధాని...

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారు : ఎంపీ లక్ష్మణ్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్. బుధవారం కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర నిధులు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి...

బిర్యానీ అడిగిన భార్య.. కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లోనూ దంపతుల మధ్య గొడవలు వస్తుంటాయి.. ఆ చిన్నపాటి గొడవలే వారి బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయని కూడా చెబుతుంటారు.. కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలకే పెద్ద...

సీఎం జగనే ఏపీ బ్రాండ్ అంబాసిడర్.. ఇక పెట్టుబడుల ప్రవాహమే..!

2023 మార్చి 2,3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌... పెట్టుబడులు ఆకర్షించడానికి సీఎం వైఎస్‌ జగనే మా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వెల్లడించారు.. విశాఖపట్నంలో జరగనున్న...

గొప్పమనసు చాటుకున్న పవన్‌.. ఇప్పటం బాధితులకు జనసేనాని ఆర్థిక సాయం..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు.. ఇప్పటం గ్రామ బాధితులకు తాను అండగా ఉంటానంటూ ఇప్పటికే ఆ గ్రామంలో పర్యటించిన బాధితులకు ధైర్యం చెప్పిన జనసేన అధినేత.. ఇప్పుడు...

ఢిల్లీ లిక్కర్ స్కాం.. అప్రూవర్ దినేష్ అరోరా ఏం చెప్పారు?

ఢిల్లీ లిక్కర్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు, వ్యాపార వేత్త దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. ఈ కేసులో దినేష్ అరోరా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ధర్మాసనం... ఎవరైనా...

ఎమ్మెల్యే కూసుకుంట్లకు కేసీఆర్ ఆశీర్వాదం

మునుగోడు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కూసుకుంట్ల సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి...

నల్గొండలో కమలం వికసించింది.. ఇక, చేరికలు ఆగవు..

ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ తప్పలేదు.. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమిపాలై.. టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.....

అప్రూవర్‌గా మారిన సన్నిహితుడు.. చిక్కుల్లో డిప్యూటీ సీఎం..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. ఈకేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన వ్యాపారవేత్త, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సన్నిహితుడైన దినేష్‌...

పోలీస్ శాఖలో హోంగార్డ్ ఉద్యోగాల పేరుతో మోసం

పోలీస్ శాఖలో హోం గార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు బాధితుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేశారు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు.. చివరకు సంవత్సరాలు గడుస్తున్న ఉద్యోగాలు రాకపోవటంతో పోలీస్ శాఖలోని...

Latest Articles