Home వైరల్ న్యూస్

వైరల్ న్యూస్

తాగుబోతు కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి

సాధారణంగా మనుషులకు జీవిత ఖైదు విధించడం గురించి విన్నాం. కానీ కోతికి జీవిత ఖైదు విధించడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అవును.. కోతి తాను చేసిన నేరానికి ఇప్పుడు జీవిత ఖైదు అనుభవిస్తోంది....

రూట్ మార్చిన పులి… పాదముద్రలు గుర్తించిన అధికారులు

ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరించడం కలకలం రేపుతోంది..మొన్నామద్య రోడ్డుపై నాలుగు పులులు కనిపించగా తాజాగా మరో సారి పత్తి చేనులో రైతుకు పులులు కనిపించడంతో రైతులు భయకంపితులు అవుతున్నారు. మరో వైపు...

బీరు లాగిస్తున్న కోతి.. సోషల్‌ మీడియా షేక్‌..

ఓ కోతి చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కొన్ని కోతులు మద్యానికి అలవాటు పడ్డాయి.. ఎవరూ ఊహించని పని చేస్తున్నాయి. మద్యం...

బ్రిటన్‌ పీఎం కిడ్నాప్‌కు ప్లాన్‌..! కోహినూర్ వజ్రం భారత్‌కు రావాలంటే అదొక్కటే దారట..!

కోహినూర్‌ డైమండ్‌పై ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది.. యూకేలో ఉన్న కోహినూర్‌ డైమండ్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరిగిన ఫలించలేదు.. అయితే, ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా...

ఇట్లుంటది మనతోటి.. తాగుబోతుని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్‌ కోబ్రా

మందు వేస్తే చిందే మందు ముందు ఏదైనా తల వంచాల్సిందే.. తాగిన మత్తులు మందుబాబులు హల్‌ చల్‌ చేస్తే మామూలుగా వుండదు మరి. ఆమత్తులో వాళ్లు చేసే వీరంగం అంతాఇంతా కాదు. మత్తులో...

నాగుపాము- ముంగీస ఫైటింగ్‌ గురించి మీకు తెలుసా..?

నాగుపాము పేరు చెబితేనే అంతా వణికిపోతారు.. ఆ పాము కాటు వేసిందంటే.. ఇక కాటికే అంటారు.. అంతేకాదండోయ్.. అది పగకూడా పడుతుందని.. దానికి హాని తలపెట్టినవారిని వెంటపడి.. వెంబడింది కాటేస్తుందనే ప్రచారం కూడా...

పెళ్ళంటే ఏంటి? స్టూడెంట్ ఆన్సర్.. టీచర్ రియాక్షన్

Viral News: ఇప్పటి కాలంలో పిల్లలు ఎంతగా ఎదిగారంటే వారి గురించి తెలుసుకోవడం ఏమో గానీ.. వారికున్న జ్క్షానాన్ని మనం అసలు ఊహించుకోలేం.. వారు మాట్లాడే మాటలు, భాష వాడే తీరు ఒక్కొక్కసారి...

వామ్మో! షూలో కోబ్రా తరువాత ఏం జరిగిందంటే..

కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. సమీపంలో ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయాల్లో ప్రాణాలకే ప్రమాదం. అయితే ఒక్కోసారి అదృష్టం బాగుండి క్షేమంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. కొన్నిసార్లు ప్రమాదాన్ని...

ఆటలోనే కాదు.. అదిరేటి స్టెప్పుల్లో సింధూకు సాటిలేరు

పీవీ సింధు కాస్త రూటు మార్చారు. బాడ్మింటన్ ఆటలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆమె తన డ్యాన్స్‎తో అభిమానులు ఉత్సాహపరిచారు. సాధారణంగా షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటా పీవీ...

కిచెన్ లో బంగారు నాణేలు.. వేలంలో కోట్ల రూపాయలు

ఏదైనా నిధి దొరికితే బాగుండు నాకున్న అన్ని కష్టాలన్నీ తొలగి పోతాయి అని అనుకునే వారు మనలో చాలామందే ఉంటారు. కానీ ఓ కుటుంబం మాత్రం అలా అనుకోకుండానే వారికి నిధి దొరికింది....

పేకాట.. కోళ్ళ పందాలు.. డ్రోన్ కెమేరాకు దొరికిన జల్సారాయుళ్ళు

కాస్త టైం, ప్లేస్ ఫిక్స్ అయితే చాలు ఎన్ని లక్షలయినా ఖర్చుపెడతారు.. పేకాట ఆడతారు.. కోళ్ళ పందాలతో ఎంజాయ్ చేస్తారు. అదీ ఎవరూ లేని చోట అయితే.. వారి దూకుడుకు హద్దే వుండదు....

మందుబాబులకు రాజభోగమే.. ఏసీ రూంలు, కాపలాకి కుక్కలు ఆహా..!

సాధారణంగా తాగుబోతులంటే అంతా చులకనగా చూస్తారు. ప్రభుత్వాలకు ఆదాయాన్ని తెచ్చేది.. వాటిని నడిపించేది తాగుబోతులే. ఎక్సైజ్ శాఖకు ఉన్నంత ఆదాయం మరే శాఖకు ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్లే కొన్ని...

కండలు పెంచడానికి వెళ్లారు.. జిమ్‌లో జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు..

జిమ్‌ అనగానే కండలే గుర్తుకు వస్తాయి.. అయితే, కొంతమంది ఫిట్‌గా ఉండడానికి చిన్న చిన్న వర్కౌట్స్‌ చేయడానికి కూడా జిమ్‌కు వెళ్తారు.. అక్కడైతే ట్రైనర్‌ అందుబాటులో ఉంటారు కాబట్టి.. పని ఈజీగా అవుతుందని...

కక్షతో కోడల్ని వెతికి మరీ చంపిన మామ

తన కొడుకుకు విడాలివ్వాలని నిర్ణయించుకున్న కోడలిని వెతికి పట్టుకుని మరీ హతమార్చాడో మామ. 150కిలోమీటర్ల దూరంలో మాల్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్న ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో వృద్ధుడిని...

భార్య కోసం సముద్రంలో పదేళ్లుగా వెతుకుతున్న భర్త

సరిగ్గా పదేళ్ల క్రితం జపాన్ దేశంలో సునామీ సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తుత తరం అంత తర్వగా మర్చిపోలేదు. జపాన్ సముద్ర గర్భంలో భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ...

కోడి కాళ్లు కొరకడంలో గిన్నిస్ రికార్డు

చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ చికెన్ లో వాటి లెగ్స్ ను చాలామంది ఇష్టపడరు వాటిని పడేస్తుంటారు. కానీ వాటినే తిని ఓ మహిళ ప్రపంచ రికార్డ్ సృష్టించింది....

పీహెచ్‌డీ అంటే ఇలా చదవాలి మరి…

పీహెచ్‌డీ చేస్తున్న ఓ విద్యార్థి... తన క్యాబిన్‌ దగ్గర పెట్టిన చిన్న నోట్‌.. ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. కొందరు.. ఆ విద్యార్థి చేసిన పనికి ఫిదా అవుతూ.. ఎంత నిబద్ధత అని కితాబిస్తుంటే.....

లేచింది మహిళా లోకం.. ట్రైన్‌లో వారి ఫైటింగ్‌ చూసి తీరాల్సిందే..

'లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం' అంటూ.. ఓ పాత సినిమా పాట వింటూనే ఉంటాం.. ఆ పాటలో.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. ఉద్యోగాలు చేస్తున్నారు.. రాజకీయాలు...

Restaurant: రెస్టారెంట్ నిర్వాకం.. కస్టమర్లకు వాటర్‎కు బదులు యాసిడ్ బాటిల్

రెస్టారెంట్ నిర్వాహకుల నిర్వాకం కస్టమర్ల ప్రాణాల మీదకు తెచ్చింది. వాటర్ బాటిళ్లకు బదులు యాసిడ్ బాటిళ్లు సర్వ్ చేశారు. అందులోని యాసిడ్ తాగిన కొందరికి నోరు, దాంతో కడుక్కొన్న వారి చేతులు కాలిపోయాయి....

తండ్రి ముందే పక్క చూపులు.. జైషాకు అమిత్‌షా క్లాస్‌

కొడుకు ఎవ్వరైనా సరే.. ఏ స్థాయిలో ఉన్నా సరే.. తండ్రి ముందు తింగర వేశాలు వేస్తే.. లాగి లెంపకాయ కొడతారు.. అది కుదరకపోతే.. సీరియస్‌గా వార్నింగ్‌ ఇస్తారు.. ఇప్పుడు.. బీసీసీఐ కార్యదర్శి జైషాకు...

Latest Articles