తారాగణం:
భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన " సమ్మోహనం " చిత్ర విశ్లేష ఒక సారి చూద్దాం. సినిమానే ప్రాణంగా భావించే హీరోయిన్ , సినిమాలంటే అసలు ఇష్టం లేని హీరో ఈ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. ఇది ప్రేమ కథే అయినా సినిమా ఆద్యంతం ఎక్కడికక్కడ కొత్త కొత్త పాత్రలు రావడం , వారి పరిధిలో అలరించడం తో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆకట్టుకుంది. మరిన్ని చిత్ర విశేషాలు ప్రేక్షకుల మాటల్లో విందాం.