Viral Video : పోతావ్ రా రేయ్.. వరదలో విన్యాసాలేంటి రా బాబు

0
88

పిచ్చి పలురకాలని నానుడి.. బహుశా ఇలాంటి వ్యక్తులని చూసే అనుంటారు..వర్షం లో తడవడం కొందరికి ఇష్టం.. ఏదో తొలకరి జల్లులైతే ఏదో అలా తడుస్తూ పరవశించేవాళ్ళు ఉన్నారు..కానీ వరదల్లో ఎవరైనా విన్యాసం చేస్తారా..? సోషల్ మీడియా పుణ్యమా ని రోజుకో వింతని చూస్తున్నాము.. ఎందుకంటే ఆసక్తికర పోస్ట్ లు పెట్టి అభిమానులని సొంతం చేసుకోవడం కొందరికి ఇష్టం.. అలానే వాళ్ళు పెట్టె పోస్ట్లు కూడా ప్రజాధారణ పొందుతుంటాయి.. కానీ కొందరి వికృత చేష్టలు మాత్రం ఆగ్రహాన్ని కలిగిస్తాయి.. ఆలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది..

వివరాలలోకి వెళ్తే ఫ్లోరిడాలో ఇడాలియా హరికేన్ ఆ ప్రాంతాన్ని వరదల్లో ముంచెత్తింది.. అలా కాసేపు ఆగిందో లేదో ఒక వ్యక్తి వరద నీటితో నిండి ఉన్న వీధుల్లో సైక్లింగ్ చేస్తున్నాడు.. అది చూసిన జనం వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.. పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే ఆ వీడియో కి మిల్లియన్స్ లో వ్యూస్ వచ్చాయి.. ఆ వీడియో చూసిన ప్రేక్షకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు..ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘అతనికి రహదారి తెలుసు. ఒక స్థానికుడు ఏదో చేస్తున్నాడు, పర్యాటకుడు మధ్య వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఈ ppl దానితో పెరుగుతాయి. అది వారికి సాధారణం. FLకి వెళ్లే వారితో పోల్చలేము. మరొక వ్యక్తి ఇలా వ్రాశాడు… బహుశా అతను తెలివితక్కువవాడు కావచ్చు కానీ అతను ఎక్కడికైనా సురక్షితంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here