Kavya Kalyanram: అప్పటికి నువ్వు ముసలివాడివి అవుతావు.. నీతో అలా ఎలా?

0
49

చైల్డ్ ఆర్టిస్ట్ గ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి హీరోలుగా హీరోయిన్లు గా మారినవారు కోకొల్లలు.. ఈ కోవలోకే వస్తారు హీరోయిన్ కావ్య.. గంగోత్రిలో వల్లంక్కి పిట్ట వల్లంకి పిట్ట అంటే పువ్వుల నవ్వి ప్రేక్షకులని అలరించిన ఈ బాపు బొమ్మ ఇప్పుడు పదహారణాల పడుచుపిల్లగా మారి కథానాయికగ సినిమాలు చేస్తుంది..

మసూద తో హీరోయిన్ గ మారిన కావ్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నది.. తర్వాత వచ్చిన బలగం తన గుర్తింపుని బలోపితం చేసింది.. దీనితో కావ్యకి అవకాశాలు క్యూ కడుతున్నాయి..వరుస చిత్రాలతో బిజీగా మారింది కావ్య.. ఇప్పుడిపుడే చిన్నచిన్న హీరోల పక్కన నటిస్తున్న కావ్యకి భవిష్యత్తులో పెద్ద హీరోల సరసనా నటించే అవకాశం కూడా లేకపోలేదు.. సినిమాలలో లోనే కాదు సోషల్ మీడియా లోను ఎంతో ఆక్టివ్ గ ఉంటుంది.. హాట్ హాట్ పిక్స్ తో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది..

తాజాగ ఒక ఇంటర్వ్యూ లో తను మాట్లాడుతూ.. చిన్నప్పుడు నా కళ్ళని చూసి రాఘవేంద్ర రావు గారు నన్ను గంగోత్రి మూవీ కోసం సెలెక్ట్ చేశారని అప్పుడు నాకు అసలు షూటింగ్ అంటే కూడా తేలియదని సెట్ లోకి వచ్చాక చాక్లెట్ ఇచ్చేవారని తర్వాత వాళ్ళు చెప్పింది చేసేదాన్ని అని షాట్ అయిపోయాక అల్లు అర్జున్ నాతో ఆడుకునే వారని చెప్తూ అలా ఆడుకునేటప్పుడు ఒకసారి బన్నీ సర్ నన్ను నువ్వు పెద్దయ్యాక నాతో హీరోయిన్ గ చేస్తావా అని అడిగితే నేను నువ్వు అప్ప్పటికీ ముసలివాడివి అయిపోతావు.. నేను చెయ్యను అని చెప్పాను అంటూ నవ్వారు హీరోయిన్ కావ్య..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here