గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం… విద్యార్థులకు నియామక పత్రాలు అందజేత

0
64

హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ వర్శిటీ విద్యార్ధుల పాలిట స్వర్గధామంగా, ఉపాధి కేంద్రంగా మారింది. ఎంతో కష్టపడి చదివే విద్యార్ధులకు అంతర్జాతీయ సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. విజేతల దినోత్సవం ఘనంగా జరిగింది. 800 విద్యార్థులను ఎంపిక చేసిన 200 కంపెనీలు వేల బ్రిటీష్ పౌండ్ల గరిష్ట వేతనాన్ని ఆఫర్ చేసిన వర్చూషా ఇంటర్నేషనల్ -72 మందిని ఎంపిక చేసిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ కెరీర్ గిన్స్ సెంటర్ మంగళవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ దేవి) ఘనంగా చేసింది.

25 ప్రాంగణ నియామకాలలో, ఎంపికపై ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మ, సెర్చ్, ప్యామానిటీస్ అండ్ సోషల్ సెక్స్ప్రెస్ విద్యార్థులకు నియామక ప్రత్రాలు అందచేశారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేసింది. 2022-23 విద్యా సంవత్సరంలో దాదాపు బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతం ప్రాంగణ నియామకాలను నిర్వహించి, 800 నుంది బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బి.ఫార ఎమ్మెన్నీ, బీ విద్యార్థులను ఎంపిక చేసినట్లు గీతం వర్గాలు ప్రకటించాయి.

కొంతమంది విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు ప్రవేశార్హత సాధించారన్నారు. అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా స్టేట్ వర్సిటీ, జార్జి మేసన్ విశ్వవిద్యాలయం, జార్జె వర్సిటీ, నార్త్ స్టన్ విశ్వవిద్యాలయం-బోస్టన్, టెక్సాస్’ ఏ అండ్ ఎం వర్సిటీ, స్టీల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ఆఫ్ మేరేలాండ్-బాల్టిమోర్, లరిజోనా స్టేట్ వర్సిటీలతో పాటు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్టమ్, డెన్మార్క్ లోని టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు తెలియజేశారు. ఇప్పటివరకు అత్యధిక విద్యార్థులు ఐటీ సీవంతో పాటు పలు బహుళజాతి కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో ఉద్యోగాలు పొందినట్టు మేనేజ్ మెంట్ విద్యార్థులు రూ. 13.58 లక్షల గరిష్ట వార్షిక వేతనం, సెన్స్, ఫార్మసీ విద్యార్థులు రూ.9 లక్షల చొప్పున, బీఏ విద్యార్థులు రూ. 605 లక్షల గిరు వేతనాలకు ఎంపికనట్టు తెలిపారు. కర్బూషా (ఇంటర్నేషనల్) గీతం విద్యార్థిని 25 నేల బ్రిటీష్ పౌండ్లు (రూ.23.019 లక్షల) వార్షిక వేతనంతో ఎంపిక చేయగా, అమెజాన్ (రెండో ఉద్యోగాల కోసం) రూ.17.38 లక్షలు, రూ.14 లక్షల గరిష్ట వార్షిక వేతనం, సిలిగో ఇండియా రూ.1.3 లక్షలు, ఇంటిల్లిపాద్, ఓపెన్ టెక్స్ట్ రూ. లక్షల చొప్పున, ఏరోస్పేస్ 8.75, # లక్షలు (వేర్వేరు ఉదోగాల కోసం), డీబీఎస్, మోడల్ ఎన్ టిర్ అనలిటిక్స్ రూ.K.S లక్షలు, డెల్ టెక్నాలజీస్, ఆల్బాక్స్ రూ.7.5 లక్షలు, కేడియంగ్ రూ.7.36 లక్షలు, డీసీపీఎస్ డిజిటల్ రూ.7 లక్షలు, సెంంటిస్ రూ.7.63, 6. లక్షలు (వేర్వేరు ఉద్యోగా బోర్న్ రూ.7, 3 లక్షలు (వేర్వేరు ఉద్యోగాలు), హిటాచీ వంచారా రూ.65 లక్షలు, ఇంక్ల్యూర్స్ రూ.6.25 లక్షలు, యాప్స్ అసోసియేల్స్, ఫైయర్ ఫి టెక్నాలజీస్, నెనడీన్స్, ప్రొఫెస్ట్, రియల్ వేరియబుల్, స్పిల్లి, టెక్నోవర్డ్, టెక్ సిస్టమ్స్, నేరజోన్ రూ.6 లక్షల చొప్పన వార్షిక వేతనాలను ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు.

మొత్తంమీద రూ.5.18 లక్షల సగటు వార్షిక పేరనాన్ని గీతం బీటెక్ విద్యార్థులు పొందినట్టు తెలిపారు. గీతం, హెచ్రాబాద్ ప్రాంగణం నుంచి చార్ట్ 72 నుంచి విద్యార్థులను ఎంపిక చేయగా, ఈవినోసైక్యూర్ 10, వర్పూషా 36, సిల్లేష్ 32, మీ బ్యాట్స్ 10, ఈమె క్రీ.స్. 20, డ్యామెంటం 27, టీసీఎస్ 26, ఆర్ట్ డయల్ 24, మ్యూసిగ్మా 21, ఎడ్యు, స్టేషన్, ఐబీ.ఎం కిడ్రల్, వెగ్ ఇండి (ఒక్కొక్కటి 19 నుంచి చొప్పున, బ్యూరింగ్ మండ్స్ 18, కొలెన్స్, స్ప్ఫైర్స్ ఒక్కొక్కటీ 16 నుంచిని, సుఖల్యాండ్ 15, ఎక్స్ టర్న్స్ ఫైల్. ఈమె 14 మందిని చొప్పు ఇంటె పాట్, ట్రిక్స్ ఒక్క్కొటీ 13 మంది చొప్పున, డెల్లాయిట్ మంచి ఎంటిని, అంతే సంఖ్యలో బీబీఏ విద్యార్థులను, వేరికోన్, స్టెరెంటిస్ 10 మంది చొప్పున చొప్పున గీతం హెదరాబాద్ విద్యార్థులను ప్రాంగణ నియామకంలో ఎంపిక చేశాయన్నారు. ఇవేకాక, ఎమ్ఎక్స్ ఫెడరల్ బ్యాంక్, ఆర్వేని పార్టనర్స్, ఎంటర్ప్రైస్ ట్యాంక్ కార్ (సీఎలర్), కోర్ టీన్యూర్ కంపెనీ, ఎంవీక్యూ సాఫ్ట్వేర్, నాఫ్ట్, సత్యం మహీంద్రా, ఫేమ్ టెక్నాలజీస్, ఓటీ హెల్త్కేర్ జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ అనురాలకు అనుగుణంగా గీతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు వివరించారు… ఈ లవర్స్ డే లంగా ఎండ్ యంగ్ (ఈనె) వాటాదారు అర్టి కలియర్, అసిస్టెంట్ డైరెక్టర్ అయోగ్ హెదరాబాద్ ఉపాధ్యక్షుడు కింగ్ మందర రామన్, పెలి గాధిపతి మనీపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆరెబెకెర్ తెలుగాణ విభాగం వెల్తన్ శంకర్ దీన్ని, గోదాపై విభాగం డాక్టర్ వినోద్ కుమార్ వెలగా పాల్గొన్నారు. బోష్ (బీడీఎస్) విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అద్వితీయమైన కృషి చేస్తున్న అధ్యాపకులను గీతం హెదరాబాద్ అదనపు ఉప ప్రొఫెసర్ డీ.ఎస్.రావు అభినందించారు. స్పష్టమైన లక్ష్యాలు ఉన్నద విద్యార్ధులు తమ గమ్యాన్ని గుర్తెరిగి విజయం సాధిస్తారని ఉద్ఘాటించారు. తొలుత, గీతం కెరీర్ గెన్స్ విభాగం డాక్టర్ వేణుకుమార్ స్వామి స్వాగతం పలికారు. సూల్ ఆఫ్ టెక్నాలజీ టెస్ట్ ప్రొఫెసర్ అక్క లక్ష్మి వందన సమర్పణ చేశారు. విద్యార్ధినీ, విద్యార్ధులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి నియామకపత్రాలు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here