డోన్ లోని అగ్రిసోల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం

0
390

నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడలపాడు సమీపంలో ఉన్నఅగ్రిసోల్ కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న రాత్రి భారీ శబ్దంతో కార్ టాప్ ప్రోడక్ట్ తయారు చేసే ప్రక్రియలో రియాక్టర్ పేలింది.. ఈ ఫ్యాక్టరీ లో అగ్రికల్చర్ కి సంబంధించిన పెస్టిసైడ్స్,ఫర్టిలైజర్ ప్రొడక్ట్స్ తయారు అవుతాయి .. ఫర్టిలైజర్ , పెస్టిసైడ్ .. ఈ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ఉడలపాడు అబిరెడ్డిపల్లి గ్రామస్తులు, మహేందర్ అన్నకు గురయ్యారు ఈ ఫ్యాక్టరీలో దాదాపు ఎంప్లాయిస్,కార్మికులు కలిపి 450 మందికి పైగా ఉద్యుగులు పనిచేస్తున్నారు.. ఈ రియాక్టర్ వెళ్లడంతో దాదాపు కోటి మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.. ఈ పేలుడు సంబంధించిన ఎనిమిది గంటల ప్రాంతంలో కార్మికులంతా భోజనం టైం కాబట్టి ప్రాణాపాయం తప్పిందని సమాచారం.. ఈ సమాచారాన్ని యాజమాన్యం గోపంగా ఉంచడంతోపాటు మీడియాని లోపలికి పంపకపోవడం వల్ల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here