గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో (ఎస్పోపీ)లో ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచి నిర్వహణకు ఫార్మశీ కౌన్సిల్ అనుమతి ఇచ్చినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తెలిపారు. ఫార్మాసూటికల్ అనాలిసిస్ వంటి ఎం.ఫార్మశీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తునా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ఎం.ఫార్మ్ ప్రవేశాల కోసం గీతం నిర్వహించే అఖిల భారత ప్రవేశ పరీక్ష (గాట్ సాధించాలని ఆయన సూచించారు. జీపాట్లో అర్హత సాధించిన విద్యార్థులు నెలకు రూ.12,500 స్కాలర్ షిప్ పొందడానికి అర్హులని తెలిపారు. ఇతర వివరాల కోసం 08455-221401/402 లేదా 95 42 4 సంప్రదించాలని సూచించారు.
హరిత సాంకేతికతపై రెండు రోజుల జాతీయ సదస్సు
స్కూల్ ఆఫ్ సెని పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 8-93 ‘గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ స్టెయినబుల్ ఫ్యూచర్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ ఎం. కిరణ్మయిరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
ఈ సదస్సు ప్రధానంగా పునరుత్పాదక ఇంధన వనరులు సమర్థ వినియోగం, వ్యర్థాల పునర్వినియోగం, శక్తిని సముచితంగా ఉపయోగించడం, ఆరోగ్యం- భద్రతా సమస్యలు, పర్యావరణ నివారణ, క్యాస్టిన్ క్లీన్ ఎనర్జీని చ్చష్టి సారించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొనేవారు వ్యర్థ నిర్వహణ, పునర్వినియోగం, నీటి నుంచి శక్తిని ఉత్పత్తి చేయడం, వీటి శుద్ధీకరణ, విద్యుత్ వాహనాలు, పర్యావరణ నివారణ, పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్మానంణ వ్యవస్థ సేవలు: మొదలైన వాటిపై పరిశోధక వ్యాసాలను ప్రచురించవచ్చని డాక్టర్ కిరణ్మయి తెలియజేశారు. అమూర్త (అడిస్టార్ట్) పత్ర సమర్పణకు ఈనెల 20 తుది గడువని, ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తిగ రాఖరులోగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. రిజిస్ట్రేషన్ వివరాల కోసం 99660, 26499ను సంప్రదించాలని, లేదా 2022 @gitam.net – మెయిల్ చేయాలి.