స్పీకర్ తమ్మినేని సీతారాంపై కూనరవికుమార్ ఫైర్ అయ్యారు. తమ్మినేని పెద్ద డమ్మీ బస్సు….డిగ్రీ, ప్రొవిజనల్ కు తేడా తెలియని ఎర్రిపప్ప తమ్మినేని….అబ్బా కొడుకులు ఇద్దరు ఫేక్ గాళ్ళు…అబ్బది ఒక దొంగ సర్టిఫికెట్… కొడుకుది మరొక దొంగ సర్టిఫికెట్…..
వాళ్లద్దరూ కలిసిన నా కాలిగోటికి కూడా సరిపోరు అన్నారు కూన రవి. తమ్మినేని సీతారాంకి డిగ్రీ లేదు కనుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు లేదు. నా డిగ్రీ గురించి మాట్లాడుతున్నారు…అధికారులు ధృవీ కరించారు కనుకనే నేను ఓటు వెయ్యగలిగాను. తమ్మినేని ఒంట్లో చీము,నెత్తురు ఉంటే డిగ్రీ సర్టిఫికెట్ చూపించాలి. అబద్ధం చెబితే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.చట్టం ముందు సీతారాంను దోషిగా నిలబెడతా అన్నారు కూన రవి.