Home Tags Ap govt

Tag: ap govt

పులిని పట్టుకునేందుకు అధికారుల పాట్లు

ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది....

ఆదోనిలో జగన్ పర్యటన.. విద్యాకానుక పంపిణీకి రంగం సిద్ధం

ఈరోజు సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనీలో పర్యటించనున్నారు. ఆదోనీలో జరిగే సభలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేసి ప్రసంగించనున్నారు సీఎం జగన్. ప్రభుత్వ పాఠ‌శాల‌లో చ‌దివే విద్యార్థుల‌కు ఈ నెల...

పడిపోయిన ధరలతో టమోటా రైతు విలవిల

తులు తెచ్చే సరకు నిగనిగలాడుతూ.. కనులకు ఇంపుగా వుంటుంది. చూడగానే కొనేట్టుగా ఉంటూ దేశంలోనే టమోటా సాగులో అగ్రగామిగా నిలిచే మదనపల్లె మార్కెట్ లో రైతులు ప్రస్తుతం ధరలు లేక అల్లాడుతున్నారు.గత మూడేళ్ళుగా టమోటా...

నాడు-నేడు, డిజిటల్ లెర్నింగ్ పై జగన్ సమీక్ష

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై క్రమం తప్పకుండా సీఎం జగన్ సమీక్షలు చేపడుతున్నారు. విద్యాశాఖలో నాడు–నేడు(స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరులో 8వ...

హడలెత్తిస్తున్న పెద్దపులి..వరుసదాడులతో భయం భయం

పెద్దపులి హడలెత్తిస్తోంది. నెల రోజులుగా జిల్లాలోని ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మేతకు వెళ్లిన పశువులపై దాడిచేస్తూ అలజడి కలిగిస్తోంది. తాజాగా మేత కోసం వెళ్ళిన పశువులు...

Stay Connected

21,985FansLike
3,435FollowersFollow
20,000SubscribersSubscribe

Latest Articles