సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకువచ్చి పబ్లిక్ పాలసీలు నాడు పెను మార్పులు తెచ్చాయన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం అన్నారు. ఉత్తమ పాలసీలు, విజన్ ద్వారా...
కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం...
ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు KCR కాదా? తొమ్మిదేండ్లుగా ఒక్క గ్రూప్-1...
ఎండాకాలంలో వానలు తగ్గేలా లేవు. మోచా తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలమీద పడింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు...
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ...
ఇంటికి తాళం వేస్తే చాలు.. దొంగలు రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ ఇంట్లో చోరీ జరిగింది. 30 లక్షల వరకు విలువచేసే బంగారం, నగదు...
హైదరాబాద్ నగరం అన్ని మతాలకు ఆతిథ్యమిచ్చే మహానగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల వారు జీవిస్తూ ఉంటారు. అందుకే భాగ్యనగరాన్ని మినీ ఇండియా అని అంటారు. హైదరాబాద్ మరో మైలు రాయిన చేరుకుంది....