రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నా అని దేశరాజధాని సాక్షిగా ప్రకటించేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ పరిపాలన త్వరలో విశాఖపట్టణం నుంచి సాగనుంది. ఈ...
టీడీపీ,జనసేన పొత్తులపై విస్త్రతంగా ప్రచారం జరుగుతున్న వేళ అధికారపార్టీ దూకుడు పెంచింది. రాజకీయ అవసరాల కోసం కాకుండా కాపుల విస్త్రత ప్రయోజనా
లను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని కోరుతోంది. ఆ దిశగా రాజకీయ ప్రాతినిధ్యం...
గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూక దీపక్, సదురాల నరేష్, బీయ మల్లేష్, , అజయ్, సాయి అనే ఐదుగురు...
రాజధానుల వ్యవహారంలో ఎలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విపక్షాలు వ్యతిరేకిస్తున్నా.. ముందుకు సాగుతూనే ఉన్నారు.. ఇక, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ప్రభుత్వం మరోసారి దూకుడు...
రోజురోజుకీ విద్యారంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాల గురించి విద్యార్దులు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాలపై వెబినార్ నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్...
టీడీపీ నేతల్లో అసహనం బయటపడుతోంది.. ఈ మధ్యే ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు విశాఖ టీడీపీలోనూ నేతల మధ్య మనస్పర్థలు బహిర్గతం అయ్యాయి.. మాజీ మంత్రి, టీడీపీ...
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీయబోతోంది. ఒకే రైలు రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ నడిపేందుకు సిద్ధమయ్యారు.. ఈ రైలును ప్రధాని...
ఏపీ మంత్రి ఆర్ కె రోజా విశాఖ పర్యటనలో బిజీగా వున్నారు. ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. మంత్రి ఆర్కే రోజా మరోసారి డాన్స్ తో అదరగొట్టారు. ఆంధ్రా కాశ్మీర్ లంబ సింగి...