గీతం యూనివర్శిటీని సందర్శించిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ టీం

0
114

గీతం యూనివర్శిటీని సందర్శించింది అరిజోనా స్టేట్ యూనివర్సిటీ బృందం. ఇద్దరు సభ్యులతో కూడిన అమెరికాలోని అరిజోనా స్టీల్ యూనివర్సిటీ (ఏఎస్ యూ) ప్రతినిధి బృందం శుక్రవారం. హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ ద్విసభ్య ప్రతినిధి బృందంలో వీఎస్ూలోని డబ్ల్యూర్ కా స్కూల్ ఆఫ్ బిజినెస్ క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్ బ్రెట్ ద్వార్ధే అంతర్జాతీయ విద్యార్థులు, స్కాండ్ల కేంద్రం అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ హోలీ సింగ్ ఉన్నారు.

ఈ ఇరువురూ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్ ని వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించారు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోగల ప్రాంతాలు, ముఖ్యంగా శిక్షణ, పరిశోధనా సహకారం, గీతం విద్యార్థులకు ఫీజులో మినహాయింపు వంటి అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ఆ తరువాత అరిజోనా బృందం గీతం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో, డాక్టర్ బ్రెట్ డ్వార్ట ‘బిజినెస్ అనలిటిక్స్ అండ్ ది రోల్ ఆఫ్ ది డెసిషన్ సిటి’ అనే అంశంపై ప్రసంగించారు.

విద్యార్థులు కేవలం డేటా సైంటిస్టులుగా మాత్రమే కాకుండా కార్యనిర్వాహక శాస్త్రవేత్తలు (డెసిషన్ సెంటిస్ట్)గా ఎదగాలని ఆయన అభిలషించారు. డబ్ల్యూసీ కేరీ స్కూల్ గురించి, అది నిర్వహిస్తున్న కోర్సులు వివరాలను ఆయన తెలియజేశారు. గీతం విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ, తమ బీ-స్కూల్లో ప్రవేశం పొందడానికి ఎటువంటి పని అనుభవం అవసరం లేదని, 15 నీళ్లు భారత్ లో  విద్యాభ్యాసం చేసిన ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు.

ఆవిష్కరణల్లో అమెరికాలోనే తొలి స్థానంలో నిలిచిందని, సప్లయ్ చైన్ విభాగం ద్వితీయ స్థానం సాధించినట్టు డాక్టర్ బ్రెట్ సగర్వంగా ప్రకటించారు. అరిజోనా స్త్రీ వర్సిటీలో ప్రస్తుతం దాదాపు 12 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో దాదాపు 6,600 మంది భారతీయులని హోలీ సింగ్ వివరించారు. భారతీయ విద్యార్థులలో రెండు వేల ముంది సీఎస్ఈ, వెయ్యేసి మంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కాలేజీలలో అభ్యసిస్తున్నట్టు ఆయన తెలిపారు. దాదాపు 1300 నుంది భారతీయ విద్యార్థులలో 95 శాతం నుంచి సీఎ చదువుతున్నారన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here