క్యాట్ పరీక్ష అంత కష్టమేం కాదు ….ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి హితబోధ

0
1553

తం విద్యార్థులకు టెస్ట్ నిపుణుడు ఉద్ఘాటన ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే, ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (అబిఎం)లలో ప్రవేశం పొందడానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (క్యాట్) పరీక్షలో నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదని ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి, బెస్ట్ ఇన్స్టిట్యూట్ కు చెందిన రామ్ నాథ్ స్పష్టీకరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ‘క్యాట్, జీమ్యాట్ ద్వారా కెరీర్ అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. టెమ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో గీతం కెరీర్ గెన్స్ సెంటర్ (టీసీటీసీ) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. మాట్లాడుతూ, క్యాలకు పోటీ అధికమని, దాదాపు మూడువేల సీట్లకు రెండున్నర లక్షల మంది పోటీపడతారని చెప్పారు.

ఒక్క ప్రశ్నకు సరయిన జవాబు రాయడం ద్వారా మూడు వేల మంది పోటీని అధిగమించవచ్చన్నారు. ప్రతియేటా ఒకసారి మాత్రమే (నవంబర్లో ) నిర్వహించే ఈ పరీక్షలో సరైన జవాబుకు మూడు సూర్కులు, ప్రతికూల సమాధానానికి మెన్షన్ ఒక మార్కు ఉంటుందని చెప్పారు. 99 శాతం పర్సంటిల్ సాధించాలనుకునేవారు సులువైన ప్రశ్నలను వేగంగా పూర్తిచేయడంతో పాటు కఠిన ప్రశ్నలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు.

మూడు విభాగాలలో ఇచ్చే సంక్లిష్ట ప్రశ్నలను వేగంగా పరిష్కరించడం కఠోర సాధనతోనే సాధ్యమన్నారు. దేశంలో ఉన్న 21. ధనఎంలతో పాటు ఎఫ్ఏఎస్, ఎక్స్ఎస్ఆర్ఎస్ఐ, ఎస్సీ జెస్ట్, ఏబీఐఎంఎస్, ప్రసిద్ధ బీ-స్కూల్స్ వంటి అత్యుత్తమ విద్యా సంస్థలలో ఎంబీఏ చేయడం మంచిదని రామనాథ్ సూచించారు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఎంబీఏ చేయడం ఉత్తమమని, ఒకటి రెండేళ్ళు ఉద్యోగం చేశాక ఎంబీఏను చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు పెద్దగా ఏమీ ఉండవన్నారు. కులమైన జ్ఞానం, నుంచి పచన వేగం, శీఘ్ర మానసిక గణన, అన్నిరకాల ప్రశ్నలతో పరిచయడం కలిగి ఉండడం ద్వారా క్యాట్ు సులభంగా ఛేదించవచ్చని రామనాథ్ స్పష్టీకరించారు. క్యాట్తో పాటు డ్రీమ్యాట్ గురించి కూడా చెమ్ బృందం గీతం విద్యార్థులకు మార్గదర్శనం చేసింది. టీసీజీసీ శిక్షణాధికారి బి. సంతోష్ కుమార్ వందన సమర్పణతో ఈ సెమినార్ ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here