75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని చిల్కూరు బాలాజీ ఆలయానికి ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ద్వారా జాతీయ జెండాను అందజేసారు.
చిల్కూరు గ్రామములో తొలి నివాసిగా కొలువుదీరిన బాలాజీ స్వామి తరపున జాతీయ జెండాను స్వీకరించి ఈ ఘర్ ఘర్ తిరంగా లేదా ఇంటింటికి ఝండా కార్యక్రమంలో భాగస్వాముల మవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వంశపారంపర్య అర్చక మరియు ధర్మకర్తల కుటుంబ సభ్యులు సిఎస్ రంగరాజన్ అన్నారు.