ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

0
136

గీతమ్ ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ సోమవారం ‘రాజ్యాంగ్ దినోత్సవాన్ని’ ఘనంగా స్వహించింది. నవంబర్ 26, 1949లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా, దానిని రాజ్యాంగ దినోత్సవంగా చుపుకోవాలని 2015లో భారత ప్రభుత్వం ఆదేశించింది. దీనిని పురస్కరించుకుని హ్యుమానిటీస్ విద్యార్థులు వివారం నుంచి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజ్యాంగంపై విద్యార్థులకు ఉన్న అవగాహనను ప్రతిబింబించేలా ఓ చిత్రాన్ని ప్రదర్శించడంతో పాటు నాలుగు భాషలలో రాజ్యంగ పీరిలను, వివిధ రకాల సెయింట్స్ ను ప్రదర్శించారు. దేశ భక్తి గేయాలతో పాటు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం ఆహూతులను అలరించింది.

వీటితోపాటు బ్రెజర్ హంట్, వక్తృత్వం, క్విజ్, పెయింటింగ్ వంటి పోటీలను నిర్వహించి, విజేతలకు సోమవారం -బహుమతులను ప్రదానం చేశారు. నేషనల్ బుక్ ట్రస్టు ప్రచురించిన పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయగా, ఔత్సాహిక విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా పుస్తకాలను కొనుగోలు చేశారు. గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, గీతం బీ-స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి, స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్, ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీల చంద్రశేఖర్, పలువురు ఆధ్యాపకులు, విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. నేపథ్యం: ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందాక రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యతను రాజ్యాంగ సభ ఒక కమిటీకి అప్పగించింది. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కమిటీ వెర్షన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్లను నియమించారు. 1946లో ఏర్పడిన రాజ్యంగ్ సభ రెండేళ్ళ 11 నెలల 18 రోజుల కాలంలో 100 సార్లు సమావేశమైంది. భారత రాజ్యాంగ ముసాయిదాని 1948 నాటికి డాక్టర్ అంబేద్కర్ పూర్తిచేసి అసెంబ్లీకి సమర్పించారు. కొన్ని సవరణలతో నంబర్ 26, 19:393 రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనసరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here