GST పన్ను రేట్లు తగ్గించాలంటున్న నిపుణులు

0
5173

రాబోయే బడ్జెట్ పై ఎన్నో అంచనాలున్నాయి. వచ్చే బడ్జెట్లో లేదా తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించాల్సిన ఆవశ్యకత వుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీఎస్టీ రేట్లు ఖరారయ్యే చోట అని బెంగళూరులోని అంబేద్కర్ స్కూల్ ఆఫ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీఆర్ ఎన్ ఆర్ భానుమూర్తి అభిప్రాయపడ్డారు. సామాజికాభివృద్ధి. -ఎసీ) దక్షిణాది ప్రాంతీయ కేంద్రం, హెదరాబాద్ సౌజన్యంతో, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ స్పైస్ (జీఎస్ హెచ్ఎస్) హైదరాబాద్లో గురువారం భారతీయ నేపథ్యంలో సామాజిక-ఆర్థిక రంగాల మహమ్మారి -ఆధారిత సంక్షోభాలకు బహుముఖ ప్రతిస్పందనలు, స్థితిస్థాపకత సె_నిర్వహించిన రెండు జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.

భారత్ పొదుపు-ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలోని అతిపెద్ద పొదుపుదారులతో ఒకటని, దేశాలతో పోలిస్తే మనం ఈ విధంగానే బాగా ఎరుగుతున్నట్టు ఆయన చెప్పారు. కానీ, గత రెండేళ్ళగా, చాలా నిర్ణయాలు పొదువుకు వ్యతిరేకంగా ఉంటున్నాయన్నారు. మనదేశం 8 లేదా 9 శాతం వృద్ధిని సాధించాలన్నా, ‘ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలన్నా, స్థూల విధానాలలో పొదుపు అత్యంత ముఖ్యమైనదని, కానీ, గురించి ప్రస్తుత విధాన నిర్ణేతలు చాలా తక్కువగా చర్చిస్తున్నారంటూ డాక్టర్ భాను అనేదన వ్యక్తం చేశారు.

2003 నాటి ఎస్ఆర్ బీఎం చట్టాన్ని తిరిగి అమలు చేసేవరకు ప్రజా రుణం 70 లేదా 60 శాతానికి తగ్గి ‘మనం చూడబోమని ఆయన స్పష్టీకరించారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏస్ఆర్ఎఎం చట్టానికి విరుద్ధ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి దారితీస్తోందన్నారు. దీనికితోడు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పలు రాష్ట్రాలు యోచిస్తున్నాయని, అదే జరిగితే ఇక మన ఆర్ధిక వ్యవస్థ గా పడడం కష్టమేనని ప్రొఫెసర్ భానుమూర్తి పేర్కొన్నారు. ‘కోనిడ్ మహమ్మారి, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు’ని జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరజిత్ ముజుందార్ కీలకోపన్యాసం చేశారు. సదస్సు నిర్వాహకుడు డాక్టర్ మంచి “ఏ. కులకర్ణి స్వాగతోపన్యాసం చేయగా, సీఎస్పీకి చెందిన డాక్టర్ సత్యం సుంకరి వందన సమర్పణ చేశారు.. ఈ ప్రారంభోత్సవంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, ఆంగ్ల విభాగాధిక ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు “సదస్సు కొనసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here