అద్భుతమైన ఆభరణాల ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సంస్థ వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. ఈ సంస్థ ఇప్పుడు తమ జూబ్లీహిల్స్ స్టోర్‌లో 2వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను వేడుకగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగా అతిపెద్ద వివాహ ఆభరణాల కలెక్షన్ ను అక్టోబర్ 1వ తేదీన ఆవిష్కరించనుంది. వినియోగదారుల అవసరాలను వేగాశ్రీ బంగారం, వజ్రాలు తీరుస్తున్నాయి. తమ 2వ వార్షికోత్సవంలో భాగంగా,బ్రాండ్ తమ కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది. డైమండ్ ct ధర 55,999 ; బంగారు ఆభరణాలపై మజూరీ లేదు.పోల్కీ ఆభరణాలపై మేకింగ్,వేస్టేజ్ ఛార్జీలు లేవు.
ఇవి మాత్రమే కాకుండా.. తమ కస్టమర్ల కోసం ఉత్తేజకరమైన ఉచిత- బహుమతులని కూడా సంస్థ అందిస్తుంది. అక్టోబర్ 1-10వ తేదీ ఈ ఆఫర్లు లభ్యమవుతాయి. వేగాశ్రీ వధువు అవ్వండి.. అద్భుతమైన బ్రైడల్ కలెక్షన్‌తో మీ కలలను నిజం చేసుకోండి.
1) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ద్వారా ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ పొందండి. 2) సెలబ్రిటీని కలవండి: అవును, మీరు చదివింది నిజమే. సెలబ్రిటీతో ఫోటోషూట్ లో పాల్గొనండి . 3) ఉచిత మేకప్: మీదైన రోజు కోసం ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ తో మీ అందాన్ని మెరుగుపరుచుకోండి. 4) పెళ్లి ఆభరణాల కొనుగోలుపై ఉచిత కపుల్ బ్యాండ్‌లు. 5) ముగ్గురు అదృష్టవంతులైన విజేతలు ఇంటర్నేషనల్ హాలిడే (కపుల్ ట్రిప్) గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.
ప్రతి తెలుగు ఇంటికి కొత్త డిజైన్లు చేరేలా చూడాలన్నదే వేగాశ్రీ లక్ష్యం. ప్రతి ఆభరణం ప్రత్యేకమైనదిగా మాత్రమే కాదు చక్కదనం, అందం, ఆకర్షణ సారాంశాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడిందని బ్రాండ్ యజమానులు నవీన్ కుమార్ వనమా, మణిదీప్ ఏచూరి, కళ్యాణ్ కుమార్ గొల్ల, సుధాకర్ వనమా, శ్రీనివాసరావు అన్నారు.