ఆర్కిటెక్చర్ లో అద్భుత అవకాశాలు

0
421

యువత ఇటీవలి కాలంలో కొత్త కోర్సుల గురించి, వాటి ద్వారా వచ్చే ఉపాధి అవకాశాల గురించి అన్వేషిస్తున్నారు. ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాలపై వెబినార్ గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హెదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘అర్కిటెక్చర్లో విజయవంత మెన కెరీర్ అనే అంశంపై జనవరి 8, 2023న (అధికారం) ఉదయం 10.00 నుంచి 11.30 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు.

తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బెర్లిన్ (జర్మనీ)లోని ప్రముఖ ఆర్కిటెక్ట్, సాంకేతిక కళాకారుడు, కంప్యూటేషన్ డిజెనర్ రితయన్ రఫ్ ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు జూమ్ ఫౌండ్ http://url.ly/esht ద్వారా ఈ వెబినార్లో పాల్గొనవచ్చుని, ఇతర వివరాల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగా రాయ్ లకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here