ఈనెల 21న ప్రపంచ జల దినోత్సవం గీతం స్కూల్ ఫ్లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 21న ‘ప్రపంచ జల దినోత్సవాన్ని’ నిర్వహించాలని అంకల్పించారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ ఆర్. ఉమాదేవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. నీటిపై అవగాహనను పెంపొందించడంతో పాటు నీటి సంక్షోభాలను పరిష్కరించడానికి చర్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతియేటా మార్చి 22న (1993 నుంచి) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రపంచం-2030 నాటికి ప్రతి పౌరుడికి మంచి వీర, మెరుగెన పారిశుధ్య నిర్వహణను సంకల్పించిందన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మార్పును మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టీకరించారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులతో మార్చి 21న నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించాలని గీతం ప్రతిపాదించినట్టు డాక్టర్ ఉసుదేవి చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వి.వెంకట బసవరావుతో పాటు అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్- పర్యావరణం డాక్టర్ బీవెన్ మూర్తి తమ విజ్ఞానం, పరిశోధనానుభవాలను, వ్యవస్థాపక మార్గాలను విద్యార్థులతో పంచుకోనున్నట్టు ఆమె తెలియజేశారు. నీటి కాలుష్యం కారణాలు, నివారణ, నీటి సంరక్షణ ప్రాముఖ్యత, నీటి కాలుష్యం ప్రభావాలు, నీటి సంక్షోభం అనే ఇతివృ త్తంపె గోడ పత్రికల రూపకల్పన పోటీ నిర్వహిస్తామన్నారు. అలాగే కాలుష్య నివారణ, నీటి పరిరక్షణపై నమూనాల పోటీ కూడా ఉంటుందని, నీటిని రక్షించండి’ అనే అంశంపై విద్యార్థులకు ముఖ చిత్రలేఖనం కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు.
ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవాడు తమ పేర్లను ఈనెల 18వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, అదే గడువులోగా గోడ పత్రికలను కూడా సమర్పించాలని డాక్టర్ టీమ్ సూచించారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ సహ-నిర్వాహకుడు డాక్టర్ టీబీ | పాత్రుడు (8500495009)ని సంప్రదించాలన్నారు.. గీతమ్ హ్యాకథాన్, కార్ రేసింగ్ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) విభాగం ఆధ్వర్యంలో ఈనెం 20-21 తేదీలలో ‘ఎక్వినాక్స్’ పేరిట రెండు రోజుల జాతీయ స్థాయి. సాంకేతిక కార్యక్రమం అనో హ్యాకథాన్స్) రిమోచ్-కంట్రోల్డ్ కార్ రేసీను నిర్వహించనున్నారు. ఐట్రిపుల్ గీతం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. తురుడిపై విద్యార్థులను ఒకచోట చేర్చి, వారి ఆలోచనలను ఇతరులతో పంచుకునేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఉత్కంఠ భరితంగా సాగి 30 గంటల హ్యాకథాన్లో కోడ్, బాజిక్ లతో ఆచరణీయమెన సరళీకృత పరిష్కారాలను రూపొందిస్తారని ఆమె తెలిపారు. ఇది రిమోట్ కార్ రేసింగ్ ఉత్తేజకరమైన కార్యక్రమమని, ఇందులో పాల్గొనేవారు రిమోటితో నడిచే కార్లను పలు అవరోధాలన్న ట్రాక్ నడిపి, పోటీని ఇతరుల కంటే తక్కువ సమయంలో పూర్తిచేయాలన్నారు. ఆయా పోటీలలో గెలుపొందిన వారికి సుమారుగా లక్ష రూపాయల వరకు నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలను, అందజేస్తామని డాక్టర్ మాధిని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ ఫీటా, ఇతర వివరాల కోసం కార్యక్రమ అధ్యాపక సమన్వయకర్త డాక్టర్ ప్రశాంత ఆర్) ముడిమెల pmudimell@glam.edu/ jeeehyd@gitam.in మీ సంప్రదించాలని సూచించారు.