రోజుకో గజరాజు ప్రాణం తీస్తున్న కరెంట్

0
780

కరెంట్ షాక్ లు గజరాజుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఆడ ఏనుగు విద్యుత్ షాక్ గురై మృత్యు వాత పడింది.గత రెండు నెలలుగా ఇప్పటికే 4-5 ఏనుగులు ఇప్పటికే మృతి చెందాయి..పలమనేరు టూ కుప్పం ఇటు తమిళనాడు కర్ణాటక రాష్ట్ర సరిహాద్దు ప్రాంతాలలో కౌండిన్యా ఆభయారన్య ప్రాంతం కావడంతో ఏనుగులు అధిక సంఖ్యలో జీవించడానికి అనుకూలమైన‌ప్రదేశం కావడంతో ఎక్కువగా ఏనుగులు ఇక్కడే సంచరిస్తుంటాయు..పలమనేరు నందు అధిక సంఖ్యలో ఏనుగులు గుంపులు గుంపులు ఊర్లలల్లోకి వస్తుంటాయి..భయాందోళనలో గ్రామస్తులు ‌ఇక్కడ‌ జీవిస్తుంటారు.ఇటు చేతొచ్చిన‌పంటలు నష్టం చేస్తుంటాయి..అటు ఎదురుదాడిలో మనషుల ప్రాణాలు పోతుంటాయి..అధికారుకు మాత్రం తూ తూ మంత్రం గా పంట నష్ట పరిహారమ చెల్లిస్తుంటారు..

ఇక్కడ జీవించే వారు మాత్రం ఎ సమయంలొ ఏనుగుల గుంపు ఎక్కడ ఇండ్ల పై దాడి చేస్తాయనో భయ బ్రాంతులకు గురౌతుంటారు..దాంతో పాటు రైతులు పంటపోలాలకు అమర్చిన ట్రాన్స పార్మర్లను డి కోని రా్రతి వేళ్లలో ఏనుగులు మృతి చెందుతుంటాయి.. దీంతో అధికారులకు వాటిని తరిమే పనిలో జంటారు..రైతులకు శాశ్వత పరిష్కారం చూపించరు..ఏనుగుల వరుసగా మృతి చెందుతున్న పట్టించుకోరు అని విమర్శలు వెలువెత్తుతున్నాయి. బంగారుపాళ్యం మండలంలో విద్యుత్ ఘాతుకానికి మరో ఏనుగు మృతి చెందింది. కీరమంద, కొదళ్ల మడుగు అటవీ ప్రాంత వ్యవసాయ భూముల్లో ఘటన జరిగింది. బోరు మోటర్ నోటితో పెరకటంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది ఆడ ఏనుగు. .ఏనుగు నోటిలో విద్యుత్ తీగలు గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. ఏనుగులు కరెంట్ షాక్ లకు గురికావడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here