ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రభాస్ కటౌట్లు

0
820

రేపు రాంలీల మైదానంలో రావణ దహనం లో పాల్గొననున్నారు హీరో ప్రభాస్. ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, హీరో ప్రభాస్. అదిపురుష్ లో రాముడిగా నటిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

కోవిడ్ పరిస్థితుల్లో గడచిన రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించడంలేదు రాంలీల కమిటీ. ఈ సారి పరిస్థితులు అనుకూలించడంతో రావణ దహనానికి సిద్ధం అయింది కమిటీ. ప్రభాస్ రానుండడంతో రాంలీలా మైదానం ప్రాంతంలో భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం హాజరవుతారని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here