శ్రీకాకుళంలో వైసిపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. నాడు రాజాంలో పిఅర్పి సభకు వందరేట్లు జనం వచ్చారు.జనం ఈరోజు అందరికి వస్తున్నారు. బాబుకి క్రెడిబిలిటి లేదు.చంద్రబాబు ఈరాష్ర్టనికి పట్టిన ఖర్మ అని జనం అనుకుంటున్నారు.
బాబుకి సిగ్గు , శరం , నీతి లేదు.బార్యని కూడ రాజకీయాలలొకి లాగారు.ఎన్నికలు వచ్చేసరికి మరింత నిచానికి దిగజారుతాడు.బాబుకి విలువలు , నైతికత అవసరం లేదు. చంద్రబాబు అన్న మాట మరుక్షణం మర్చిపోతాడు అల్జీమర్స్ వ్యాధి ఉంది.టిడిపి పార్టి లీడర్స్ కనపడినా మరుక్షణం బాబు మర్చిపొతున్నాడంట.
నన్ను సైకో అన్నాడు బాబు , లాగి లెంపకాయ కొట్టి నేను సైకొనే అనాలని ఉంది.నామినల్ రేట్లకు వందలవేల ఎకరాలు వైజాగ్ లో గీతం కు బాబు కట్టబట్టాడు.శ్రీకాకుళం బాబు టూరిస్ట్ మాదిరీ వచ్చి వెల్లాడు. వీకెంట్ కి వచ్చి వెల్తాడు పవన్. పేదోడొకి పలానా పధకం వచ్విందా అని అడగగలిగే దమ్ముందా బాబుకి. నేడు ఇది చేసాం మేం అంటూ గడప గడపకూ వెళుతున్నాం అన్నారు తమ్మినేని సీతారాం.