Mahesh babu: ఫార్మల్ డ్రెస్ లో అదరగొడుతున్న ప్రిన్స్

0
123

సూపర్ స్టార్ నట వారసుడిగా బాలనటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రిన్స్ మహేష్ బాబు.. ఎన్నో సంచలనాత్మక చిత్రాలలో నటించి ప్రేక్షకులని మెప్పించారు మహేష్.. తన నటనతో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న మహేష్ తన మంచి తనముతో ఎందరికో దేవుడిగా మారారు.. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించి పునర్జన్మ ప్రసాదించారు.. మరెందరికో ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు.. మనసున్న మహారాజుగా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు మహేష్ కి అంటే అతిశయోక్తి కాదు..

కాగా ప్రస్తుతం మహేష్ మూవీస్ తోపాటుగా యాడ్స్ కూడా చేస్తున్నారు.. కాగా ప్రస్తుతం సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపైనా తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం.. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు.. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు.. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతున్నది.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం 2024 సంవత్సరంలో రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానునుంది..

కాగా మహేష్ అటు సినిమాలలో బిజీ గా ఉంటూనే ఇటు యాడ్స్ లో కూడా చురుకుగ్గ పాల్గొంటున్నాడు.. తాజాగా మహేష్ ఓ యాడ్ లో నటించారు.. అంతరం ఆ యాడ్ బృందంతో కలిసి ఫోటో తీసుకున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.. కాగా పిక్ లో మహేష్ ఫార్మల్ డ్రెస్ లో కనిపించి అందరిని ఆకర్షిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here