bhaktha kannappa: మంచుకి మంచి రోజులొచ్చాయి.. విష్ణు ప్రభాస్ కాంబోలో మూవీ ఫిక్స్

0
130

హీరో కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రంపచస్తాయికి ఎదిగిన హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండే చాల కొద్దిమంది వ్యక్తులలో హీరో ప్రభాస్ ఒకరు.. అయన సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తోస్తుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..

కాగా ప్రభాస్ పెదనాన్న హీరో కృష్ణం రాజు నటించిన ఎవర్ గ్రీన్ చిత్రం భక్త కన్నప్ప.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడిది సాహసమే అని చెప్పాలి.. ఆ సాహసమే భారీ విజయాన్ని అందించింది.. కాగా ఆతరువాత ఎవరు కూడా మళ్ళీ భక్త కన్నప్ప చరిత ని తెరకెక్కించే సాహసం చేయలేదనే చెప్పాలి..

కాగా ఎప్పటికైనా ఈ చిత్రాన్ని ప్రభాస్ చేస్తాడు అనే టాక్ ఎప్పటినుండో వుంది.. కాగా ఆ టాక్ ఇప్పటికి నిజమైనది.. మంచు మాణిక్యం హీరో విష్ణు తాజాగా హెవీ బడ్జట్ తో పాన్ ఇండియా చిత్రంగా “భక్త కన్నప్ప” వస్తుందని అనౌన్సమెంట్ ఇచ్చారు.. కాగా ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక గెస్ట్ రోలో చేయనున్నారని సినీ వర్గాల సమాచారం..

కానీ ఈ విషయం పైన అధికారిక ప్రకటన లేకపోయినా ప్రభాస్ ఈ చిత్రం ఓ రోల్ చేస్తున్నారు అని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా గురించి చెప్పాలిసిన అవసరం లేదు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని కైవసం చేసుకోవడం పక్క అంటున్నారు సినీ ప్రముఖులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here