నా సోదరుడికి.. తమ్ముడు ఎమోషనల్ ట్వీట్..

0
118

చిరంజీవి 63వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు వినూత్నంగా చిరు పుట్టినరోజు వేడుకలకు ప్లాన్‌ చేశాసి మోగా అభిమానులు సందడి చేస్తున్నారు. మా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి కుటుంసభ్యులు ట్వీటర్‌ లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్న నేపథ్యంలో.. అన్నయ్యకు జనసేనాని పవన్‌ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు.

నేను ప్రేమించే, గౌరవించే , ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా దయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. @KChiruTweets. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తిని కోరుకుంటున్నాను అంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు.

My Wholehearted Birthday wishes to my Beloved Brother whom I love ,respect & adore.. @KChiruTweets
Wishing you Good Health,Success & Glory on this special day.
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2022

స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలవడంతో పాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రోజా తన ట్విటర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

“స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలవడంతో పాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు” @KChiruTweets #Megastar #birthday #MegastarChiranjeeviBday pic.twitter.com/qmynZW1BMS
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 21, 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here